Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Mamatha mohandas: నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఆ వార్తలన్నీ అవాస్తవం: మమతా మోహన్ దాస్

Mamatha mohandas: నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఆ వార్తలన్నీ అవాస్తవం: మమతా మోహన్ దాస్

  • November 23, 2022 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mamatha mohandas: నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఆ వార్తలన్నీ అవాస్తవం: మమతా మోహన్ దాస్

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నటి మమత మోహన్ దాస్ ఒకరు. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నాగార్జున వంటి హీరోల సినిమాలలో నటించి సందడి చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈమెకు క్యాన్సర్ అని తెలియడంతో ఈమె విదేశాలలో చికిత్స చేయించుకుని క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు.

ఈ క్రమంలోనే తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అందరికీ అవగాహన కూడా కల్పించారు. ఇలా క్యాన్సర్ తో పోరాడి జయించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇకపోతేగత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈమె గురించి ఈమె ఆరోగ్య సమస్యల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె ఒకసారి క్యాన్సర్ తో పోరాడి జయించినప్పటికీ మరోసారి క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విషయం తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు కంగారుపడుతూ తనకు మెసేజ్ చేస్తున్నారంటూ ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన మమతా మోహన్ దాస్ తన ఆరోగ్యం గురించి వచ్చే వార్తలను ఎవరు నమ్మకండి అవన్నీ కూడా పూర్తిగా ఆ వాస్తవం తాను తిరిగి క్యాన్సర్ బారిన పడలేదని ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నానని ఈమె తెలియజేశారు.

Mamta Mohandas,Mamta Mohandas Photoshoot,Mamta Mohandas New Stills,Mamta Mohandas New Pics

మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తనని ఇంటర్వ్యూ చేసామని కూడా చెప్పుకొస్తున్నారు ఇలా మీ నటన నైపుణ్యాన్ని మీ వద్ద ఉంచుకోండి అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తను ఆరోగ్యంగా ఉన్నాననే విషయాన్ని తెలియజేశారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mamatha Mohan das
  • #Actress Mamatha Mohan das
  • #Mamatha Mohan das

Also Read

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

related news

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

trending news

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

15 hours ago
War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

15 hours ago
Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

16 hours ago
This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

19 hours ago

latest news

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

16 hours ago
Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

19 hours ago
Tickets Rate: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్‌.. ఇబ్బందిపెడుతున్న టికెట్‌ రేట్లు.. ప్లాన్‌ మార్చాల్సిందేనా?

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version