Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » మానస్ రాక్ స్టార్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

మానస్ రాక్ స్టార్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

  • December 15, 2021 / 09:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మానస్ రాక్ స్టార్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అనంతరం నటుడిగా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న చిత్రాల్లో నటించి అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని మెప్పించి టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. అతను మాట్లాడే విధానం… ఫిజికల్ టాస్కుల్లో అతను చూపించే ఉత్సాహం అందరినీ ఆకర్షించాయి.

తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పట్ల అతను చూపించిన కేరింగ్ కు, అతని మెచ్యూర్డ్ థింకింగ్ కు యువత మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా మానస్ కు ఆకర్షితులైపోయారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకి ఆయన స్టైల్లోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉండడంతో పవన్ అభిమానులు సైతం మానస్ కు మద్దతిస్తూ అతను టైటిల్ గెలవాలని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

తాజాగా మానస్ టైటిల్ విన్నర్ కావాలని ‘మానస్ రాక్ స్టార్’ అనే పోస్టర్ ను ఆవిష్కరించిన కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.ఆర్.చౌదరి, టి.ఆర్.ఎస్.లీడర్ నాగమణి, ఇంటర్నేషనల్ డ్రెస్సెస్ డిజైనర్ అపర్ణ, మానస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.తేజు తదితరులు పాల్గొన్నారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manas
  • #mister talasani
  • #rock star

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

23 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

23 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version