Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమాల నుండి మంచు బ్రదర్స్ సైడైపోతున్నారా?

సినిమాల నుండి మంచు బ్రదర్స్ సైడైపోతున్నారా?

  • November 13, 2018 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల నుండి మంచు బ్రదర్స్ సైడైపోతున్నారా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. మొదటినుండి కూడా వీరిద్దరు సినిమా ఎంపిక విషయంలో కష్టపడి జాగ్రత్తగా సినిమాలు చేసినప్పటికీ చాలా సినిమాలు నిరాశనే మిగిల్చాయి. నటన విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. మంచు విష్ణు సినిమాలు చేస్తూనే అటు వ్యాపారంలో కూడా దిగాడు. మంచు మనోజ్ కెరియర్ మధ్యలో కొంచం పర్వాలేదు అనిపించినా తరువాత ప్లాప్స్ ఆయనకి తప్పలేదు. ప్రస్తుతం అయితే మంచు విష్ణు ‘ఓటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

అయితే మంచు విష్ణు ఫోకస్ ఎక్కువగా బిజినెస్ పైనే ఉందని, హైదరాబాద్ లో తనకి ఉన్న కేర్ స్కూల్ బాధ్యతలు అన్ని తానే దగ్గర ఉండి చూసుకుంటున్నాడని, అంతేకాకుండా తిరుపతి లో విద్యానికేతన్ బాధ్యతలని కూడా చూసుకుంటూ బిజినెస్ వ్యవహారాల్లో చాలా బిజీ ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంకా మంచు మనోజ్ ఆలోచనలు సమాజసేవ పైన ఉన్నాయని వీరిద్దరికి మరింత సినిమా గ్యాప్ వచ్చిన ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు. ఏది ఏమైనా వరుస ప్లాప్స్ కారణంగా మంచు బ్రదర్స్ కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ మళ్ళీ మంచి కథ వస్తే తొందర్లోనే మరిన్ని సినిమాలు చేసే అవకాశం కూడా లేకపోలేదని కొందరి వాదన.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Brothers
  • #Manchu manoj
  • #Manchu Manoj Movies
  • #manchu vishnu

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

14 hours ago

16 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

23 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version