Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

  • November 27, 2025 / 12:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

ఇప్పుడంటే అంతా కామ్‌గా ఉంది కానీ.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్‌లో ఓ కుటుంబం గురించి రోజూ చర్చలు జరిగాయి. సోషల్‌ మీడియాలో, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో ఆ కుటుంబం గురించే మాట్లాడుకున్నారంతా. దాంతో ఎంత బాగుండేవారు.. ఇప్పుడేంటి ఇలా అయిపోయారు అంటూ తటస్థులు వేదన పడ్డారు. ఆ కుటుంబమే మంచు ఫ్యామిలీ. మోహన్‌బాబు ఆధ్వర్యంలో ఆ కుటుంబం టాలీవుడ్‌లో ఆదర్శంగా ఉండేది. తండ్రి మాట జవదాటని కొడుకులు, కూతురు అని గొప్పగా చెప్పేవారు. అయితే ఇంటి గుట్టు మొత్తం గొడవల రూపంలో బయటకు వచ్చింది.

Manchu Lakshmi

ఈ కుటుంబ తగాదాల గురించి మంచు లక్ష్మి గతంలో ఓసారి స్పందించారు. అయితే ఇప్పుడు తన మనసులో మాట ఇది అంటూ తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తన కుటుంబంలో వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదన్న మంచు లక్ష్మి.. దేవుడు నాకు కనిపించి ఒక వరం కోరుకోమంటే.. నా కుటుంబమంతా మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటానని చెప్పారు. గతంలో మాదిరిగా అందరూ కలసి ఉండాలని దేవుడిని అడుగుతానని చెప్పారు.

manchu lakshmi about family issues

కుటుంబాల్లో గొడవలు ఉంటాయని… కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు అందరూ ఒక్కటవ్వాలని అన్నారు మంచు లక్ష్మి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే జీవితాంతం కలవకూడదు అనుకుంటారని, కానీ మనకు చివరకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ఫ్యామిలీతో కలసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి కానీ, దూరాన్ని పెంచకూడదు అని చెప్పుకొచ్చారామె.

manchu lakshmi about family issues

తాను ముంబయిలో ఉంటానని, ఇక్కడి విషయాల గురించి తెలిసినా బాధ పడలేదని కొంతమంది అంటున్నారని.. నేనెంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసనని అసలు విషయం చెప్పారు మంచు లక్ష్మి. మంచు ఫ్యామిలీ వివాదాల గురించి మాట్లాడలేదు కాబట్టి వారికి నచ్చినట్లు ఊహాగానాలు సృష్టించారని, నేను వాటి గురించి స్పందించాలని అనుకోవడం లేదని చెప్పారు. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూశాక షాక్‌ అయ్యానని తెలిపారు. నా కుటుంబం గురించి నేను ఏమనుకుంటున్నానో, ఆ వివాదాల వల్ల ఎంత బాధ పడ్డానో బయటవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నాను అని తన ఆలోచన గురించి చెప్పారు లక్ష్మీ ప్రసన్న.

రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

22 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

23 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

2 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

3 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

3 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

4 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version