Manchu Lakshmi: గ్లామర్ డోస్ పెంచిన మంచు లక్ష్మి .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 20, 2024 / 04:01 PM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకుండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇక నటీమణుల సంగతి సరే సరి.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి పిక్, వీడియో పోస్ట్ చేశారంటే విపరీతంగా వైరల్ అవుతుంటుంది.. ఈ విషయంలో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా సీరియల్ యాక్టర్స్ అనే తేడా ఉండదు..తాజాగా మంచు వారి గారాలపట్టి లక్ష్మీ ప్రసన్న గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది. లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోస్, రీల్స్ చేసి హంగామా లాంటివన్నీ షేర్ చేస్తుంటుంది..

మరోపక్క సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలు.. కుర్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి. ఈమె గ్లామర్ షోకి అడ్డు చెప్పడం లేదు అనుకుంట. ఈమె చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా కానీ అందాల ఆరబోత మాత్రం సాలిడ్‌గా ఉంటుంది.. తాజాగా వైట్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది ఎద‌ అందాలను చూపిస్తూ ఓ అందాల బాణం వదిలింది.. ఆ ఫోటో షూట్లో ఈమె (Manchu Lakshmi) క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus