Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » ‘పెళ్లిచూపుల’పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!!!

‘పెళ్లిచూపుల’పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!!!

  • August 22, 2016 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పెళ్లిచూపుల’పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!!!

టాలీవుడ్ తో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఒక్కోసారి కలసి రావాలి లేదంటే…చాలా కష్టం. ఎందుకంటే కొందరు టాలెంట్ తో మెప్పిస్తారు…మరికొందరు టైమింగ్ తో, ఇంకొందరు లక్ తో. ఇంతకీ ఈ కధ అంతా ఏంటి అంటే…తాజాగా చిన్న సినిమాగా విడుదలయ్యి సూపర్ సక్సెస్ సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పెళ్లి చూపులు సినిమా గురించి అసలు నిజం బయటపెట్టింది మన మంచి వారి వారసురాలు మంచు లక్ష్మి.

ఇంతకీ ఏంటి ఆ నిజం అంటే….ఈ సినిమాని నిజానికి ఆమెనే నిర్మించాలి…తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నపుడే అతడి టాలెంట్ గుర్తించి లక్ష్మి కథ చెప్పమంటే ‘పెళ్లిచూపులు’ కథ చెప్పాడతను. మంచు లక్ష్మికి నచ్చింది. ఆమె దగ్గరే స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ ఈ సినిమాను ఆమె కాకుండా మరెవరో నిర్మించి సూపర్ సక్సెస్ కొట్టారు. అయితే ఎందుకు ఆమె నిర్మించలేకపోయింది, ఈ సినిమాని ఆమె ఎందుకు వదిలేసింది అంటే….ఆమె చెబుతునన్న లెక్కల ప్రకారం….నేను కథకు చాలా ప్రాధన్యమిస్తా. పెళ్లిచూపులు కథ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేద్దామనుకున్నా.

దానికి స్ర్కిప్ట్ వర్క్ నా దగ్గరే జరిగింది. ఐతే స్క్రిప్టును  అరడజను మంది పెద్ద హీరోల దగ్గరకు పంపించాను. ఎవ్వరూ చేయటానికి ఇష్టపడలేదు. చిన్న హీరోలతో సినిమా తీసి దాన్ని విడుదల చేసే శక్తి నాకు లేదు. మళ్లీ ఎవరినైనా అడగాలి. దాంతో ఆ కథను వేరే వాల్లకు ఇచ్చేశా’’ అని కాస్త బాధగా చెప్పింది. అంతేమరి ఎంత కాదనుకున్నా లక్షి దేవి….చేతివరకూ వచ్చి దూరం అయిపోయిందిగా…పాపం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Pelli Choopulu Movie

Also Read

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

related news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

trending news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

27 mins ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

8 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

9 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

18 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

19 hours ago

latest news

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version