Manchu Lakshmi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మంచు లక్ష్మి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

  • February 14, 2024 / 12:50 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసురాలుగా అడుగుపెట్టి ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పలు సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించినటువంటి మంచు లక్ష్మి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు దీంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యి ప్రస్తుతం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మంచు లక్ష్మి బుల్లితెరపై పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగాను నిర్మాతగాను కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లు చేస్తుంది. తాజాగా ఘాటైన ఫోజులు వడ్డించిన మంచు లక్ష్మి ఇప్పుడు అందాలు వడ్డిస్తూ ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.

ఈ ఫోటోలు ఆమె (Manchu Lakshmi) ఫాలోవర్స్ ను మాత్రమే కాదు గ్లామర్ ప్రియులని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోలకి లైకులు వర్షం కురుస్తుంది. ‘సూపర్ మంచు లక్ష్మి’ అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus