Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Manchu Manoj, Mounika: మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న మనోజ్.. అమ్మాయి ఎవరంటే?

Manchu Manoj, Mounika: మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న మనోజ్.. అమ్మాయి ఎవరంటే?

  • September 5, 2022 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj, Mounika: మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న మనోజ్.. అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మంచు మనోజ్. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్ అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఈయన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇక మనోజ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2017వ సంవత్సరంలో ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా వైవాహిక జీవితంలో కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్న మనోజ్ అనంతరం కొన్ని కారణాలవల్ల ప్రణతితో విడాకులు తీసుకుని గత మూడు సంవత్సరాల నుంచి ఒంటరిగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు మనోజ్ త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.అయితే మనోజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో ఈయన వివాహం జరగనుందని తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వీరి చిన్న కుమార్తె మౌనిక రెడ్డితో ఈయన వివాహం జరగబోతుందని పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఈయన రెండో పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు మంచు మనోజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మంచు ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu manoj

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

4 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

6 mins ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

26 mins ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

29 mins ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

1 hour ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version