Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » నెటిజనులతో అభినందనలు అందుకుంటున్న మంచు మనోజ్

నెటిజనులతో అభినందనలు అందుకుంటున్న మంచు మనోజ్

  • September 4, 2018 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజనులతో అభినందనలు అందుకుంటున్న మంచు మనోజ్

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంటున్నారు. మొన్న హరికృష్ణ అంతిమ యాత్ర సమయంలో ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో వారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మీదకు రాకుండా మంచు మనోజ్ కంట్రోల్ చేస్తూ అన్నదమ్ములకు ఇబ్బంది లేకుండా చూసి అందరి దృష్టిని ఆకర్షించారు. నిన్న… “ఎందుకు సినిమా చేయడం లేదు?” అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. నాకు కొంచెం తిక్క అని సమాధానం చెప్పి ట్రెండ్ లోకి వచ్చారు. ఈరోజు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.

ఓ నెటిజన్ ‘‘అన్నా.. బయట జనాలు ‘ఫసక్’ అని ట్రోల్ చేసినా అది మీ మీదా, మీ ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమతోనే.. దయచేసి బాధపడకండి. మేమంతా మంచు ఫ్యామిలీని ప్రేమిస్తాం’’ అని ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా మనోజ్.. ‘‘తిట్టినా, పొగిడినా, ఆడుకున్నా.. మీరే కదా బ్రదర్స్.. మీరు పెట్టే కూడు తింటున్నాం… మీకు ఆ హక్కు ఉంది. ఎంజాయ్’’ అంటూ రీ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మనోజ్‌పై మరింత అభిమానాన్ని కురిపిస్తున్నారు. “ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ ఒక్క ట్వీట్‌తో మీ మీద ఉన్న ఒపీనియన్ చాలా మందికి మారుతుంది. గ్రేట్ అన్నా లవ్ యు లాట్” అంటూ నెటిజన్లు అభిమానాన్ని కురిపిస్తున్నారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో మరిచి పోతున్న సమయంలో మంచు మనోజ్ అందరికి ఇలా దగ్గరవవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dialogue King
  • #harikrishna
  • #Kalyan Ram
  • #Manchu manoj
  • #Mohan Babu

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

4 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

6 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

7 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

16 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

16 hours ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

1 hour ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

2 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

11 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version