Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: ఆ రెండు పేర్లు కలిసేలా మనోజ్ కూతురు పేరు.. ఏం జరిగిందంటే?

Manchu Manoj: ఆ రెండు పేర్లు కలిసేలా మనోజ్ కూతురు పేరు.. ఏం జరిగిందంటే?

  • July 8, 2024 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: ఆ రెండు పేర్లు కలిసేలా మనోజ్ కూతురు పేరు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో మంచు మనోజ్  (Manchu Manoj) మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ వాట్ ద ఫిష్, మిరాయ్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన కూతురి పేరును వెల్లడించారు. పరమేశ్వరుడు, అభిమానుల ఆశీస్సులతో కూతురికి “దేవసేన శోభ ఎం.ఎం.” అని పేరు ఫిక్స్ చేశామని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మనోజ్ వెల్లడించారు.

శోభ అనే పేరు మనోజ్ అత్తయ్య పేరు కాగా దేవసేన, శోభ అనే రెండుపేర్లను కలిపి కూతురికి పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. భూమా మౌనిక, మనోజ్ కూతురి రూపంలో శోభా నాగిరెడ్డి మళ్లీ పుట్టారని భావించి ఆమె పేరు వచ్చేలా నామకరణం చేసి ఉండవచ్చని సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ దంపతుల కూతురు పేరు సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

మంచు మనోజ్ సైతం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అత్తమ్మ పేరు కలిసివచ్చేలా పేరు పెట్టినట్టు తెలిపారు. లార్డ్ సుబ్రమణ్య స్వామి భార్య పేరు దేవసేన కాగా ఆ పేరు కూడా కూతురి పేరులో కలిసొచ్చేలా ఫిక్స్ చేసినట్టు మంచు మనోజ్ వెల్లడించారు. మనోజ్ కూతురికి సంబంధించిన ఫోటోలను సైతం ఫేస్ పూర్తిస్థాయిలో కనిపించకుండా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

మంచు మనోజ్ కు కెరీర్ పరంగా భారీ హిట్స్ దక్కితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మనోజ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. మనోజ్ భార్య మౌనిక ఇప్పటికే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. మనోజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తే తన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.

With all Your’s & Lord Shiva’s blessings, we named our Daughter ❤️ #DevasenaShobhaMM pic.twitter.com/n6dvJeDoVR

— Manoj Manchu❤️ (@HeroManoj1) July 8, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Devasena Shobha MM
  • #Manchu manoj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 hour ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

6 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version