Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: బుల్లితెరపై మంచు మనోజ్ చేయబోయే ఫస్ట్ షో అదేనా..!

Manchu Manoj: బుల్లితెరపై మంచు మనోజ్ చేయబోయే ఫస్ట్ షో అదేనా..!

  • September 8, 2023 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: బుల్లితెరపై మంచు మనోజ్ చేయబోయే ఫస్ట్ షో అదేనా..!

మంచు మనోజ్ సినిమాల్లో కనబడి చాలా రోజులు అవుతుంది. 2017 ఒక్కడు మిగిలాడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. 2018 లో ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన మనోజ్.. యాక్టింగ్ లైఫ్ ని కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు. ఈక్రమంలోనే వాట్ ది ఫిష్, భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు.

ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ కూడా ఏం ఇవ్వడం లేదు. అయితే తాజాగా (Manchu Manoj) మనోజ్ కి రీ ఎంట్రీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మనోజ్ తన రీ ఎంట్రీ వెండితెర మీద కాకుండా బుల్లితెర పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక టీవీ షో చేయబోతుంది. ఆ షోలో మంచు మనోజ్ హోస్ట్ చేయబోతున్నాడట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమి రాలేదు.

కాగా ఈ షోకి ఇందుకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు ఆ గ్లింప్స్ లో కూడా హోస్ట్ పేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మరి మనోజ్ తన రీ ఎంట్రీని ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. కాగా మనోజ్ ఈ ఏడాది ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. మంచు లక్ష్మి ఈ పెళ్లిని దగ్గర ఉండి జరిపించింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో జంటగా కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

28 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

55 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

52 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

22 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version