Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Manchu Vishnu: కథల ఎంపికలో మంచు విష్ణు ఆలోచన మారిందా?

Manchu Vishnu: కథల ఎంపికలో మంచు విష్ణు ఆలోచన మారిందా?

  • October 19, 2022 / 01:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: కథల ఎంపికలో మంచు విష్ణు  ఆలోచన మారిందా?

కొన్నాళ్ల నుండి మంచు విష్ణు నటించిన సినిమాలేవీ సక్సెస్ కావడం లేదు.రాజ్ తరుణ్ తో కలిసి నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా తప్ప ఆ తర్వాత విష్ణు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘లక్కున్నోడు’ ‘గాయత్రి’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘ఓటర్’ ‘మోసగాళ్ళు’ వంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ విష్ణు ‘జిన్నా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈషాన్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 21న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయినా వాళ్ళకే ఎక్కువ క్రెడిట్ వెళ్లే అవకాశం ఉంటుంది. ‘ఢీ’ ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాల్లా విష్ణుకి మంచి హిట్టు పడుతుందా అంటే అనుమానమే..! అయితే మంచు విష్ణు… శ్రీనువైట్లతో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది.

కానీ ఈ ప్రాజెక్టు మధ్యలో ఆగింది. దీంతో ఇక ఈ ప్రాజెక్టు ఉండదు అని అంతా అనుకున్నారు. ‘జిన్నా’ ప్రమోషన్స్ లో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాడు విష్ణు. ‘ఢీ’ సీక్వెల్ డిసెంబర్ లో సెట్స్ పైకి వెళుతుందని తెలిపాడు. పూర్తిగా కొత్త కథతో శ్రీనువైట్ల.. ‘ఢీ’ సీక్వెల్ ను తెరకెక్కిస్తారని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు విష్ణు 7 సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడట.

‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ తో సహా 7 సినిమాలకు సంబంధించిన రీమేక్ హక్కులను విష్ణు కొనుగోలు చేశాడట. వాటిని తెరకెక్కించడానికి సరిపడే దర్శకుల కోసం ఇప్పుడు వెతుకులాట మొదలుపెట్టినట్టు ఆయన తెలిపాడు. ఇక నుండి తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకోవాలని విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #manchu vishnu
  • #Vishnu

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

23 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

41 mins ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

50 mins ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

1 hour ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

10 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version