Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

  • March 18, 2026 / 06:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

సినిమాలు – రాజకీయాలు వేర్వేరు కావు అని అంటుంటారు. సినిమా వాల్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కానీ తమిళనాటు ఈ బంధం మరీ టూమచ్‌గా ఉంటుంది. రాజకీయాల్లోకి సినిమాలను ముఖ్యంగా సినిమా కథానాయికలను లాగుతూ ఉంటారు. నేరుగా విమర్శిస్తే అయిపోయేదానికి ఎవరో ఒక హీరోయిన్‌ పేరును లాగుతుంటారు. మొన్నీమధ్య వరకు టీవీకే విజయ్‌ విషయంలో నటి త్రిషను లాగారు. ఇప్పుడిప్పుడు ఆ చర్చ కామ్‌ అవుతున్న ఈ సమయంలో మరో కథానాయిక పేరును తీసుకొచ్చారు. ఆమెనే నయనతార.

Manchu Vishnu

అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ఇటీవల డీఎంకే ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తూ నయనతార పేరును లాగారు. శాంతిభద్రతల విషయంలో డీఎంకే ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఎన్డీయే తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఆందోళనలు చేశారు. అందులో భాగంగా విళుప్పురం కొత్త బస్టాండు వద్ద జరిగిన ఆందోళనకు అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం నేతృత్వం వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ‘టెల్‌ యువర్‌ డ్రీమ్‌’ పథకం గురించి మాట్లాడారు.

‘టెల్‌ యువర్‌ డ్రీమ్‌’ అని ఎవరైనా నా దగ్గర అంటే నాకు నటి నయనతార కావాలని అడుగుతాను అని అన్నారు. ఆ కలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వాటిపై తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘టెల్‌ యువర్‌ డ్రీమ్‌’ పథకాన్ని విమర్శించే ఉద్దేశంలో నయనతార పేరును పొరపాటున ప్రస్తావించానని, అందుకు ఆమెకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అన్నట్లు ఇటీవల టీవీకే నేత చేసిన కొన్ని కామెంట్లలో రజనీకాంత్‌ పేరు కూడా వినిపించడం గమనార్హం. దానికి ఆయన రియాక్ట్‌ కూడా అయ్యారు.

అయితే, ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. రాజకీయ ప్రచారంలోకి సంబంధం లేని నటీమణుల ప్రస్తావన తీసుకురావడం సబబు కాదు. పాలిటిక్స్‌ విషయంలో తమిళనాడు సహా అన్నిచోట్లా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పొలిటికల్‌ పంచ్‌ల కోసం నటీనటుల పేర్లను వాడుకోవడం సరికాదు. తెర వెనుక వారికంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వార్తల్లో హెడ్‌లైన్ల కోసం నటులను కించపరిచే విధంగా కామెంట్స్‌ చేయకూడదు అని అన్నారు.

ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Nayanathara

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version