Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • March 18, 2026 / 06:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

మృణాల్‌ ఠాకూర్‌ మనకు నాలుగేళ్లుగా తెలుసు కానీ.. ఆమె సినిమాల్లోకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది తెలుసా? 21 ఏళ్ల వయసులోనే ఆమె తొలి సినిమాలో నటించింది. అయితే సరైన బ్రేక్‌ రావడానికి అన్నేళ్లు పట్టింది. అవకాశాల కోసం ఆమె తొలి నాళ్లలో ఎన్ని ఇబ్బందులు పడింది అనే వివరాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సుమారు ఏడేళ్లు ఆమె సినిమా కష్టాలు సాగాయి అని చెప్పొచ్చు.

Mrunal Thakur

కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా రకాలుగా అనుకుందట మృణాల్‌. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోకి బయటి వ్యక్తిగా అడుగుపెట్టడం, అవకాశాలు అందుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బాలీవుడ్‌లో నా తొలి రోజులు కష్టంగా గడిచాయి. అడ్డంకులను దాటుకొని నటిగా ఎదగడానికి ఏం చేయాలనేది నేర్చుకున్నాను అని చెప్పింది.

తన రీసెంట్‌ సినిమా ‘దో దీవానే సెహర్‌ మే’ కూడా అంత ఈజీగా తన వరకు రాలేదని.. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ సినిమా అవకాశం వచ్చిందని చెప్పింది. చిత్ర దర్శకుడు రవి ఉడ్యవార్‌ని నేరుగా సంప్రదించి సినిమా చేస్తానని అడిగి, ఒప్పించి మరీ చేసిందట. ‘మామ్‌’ సినిమా చూసిన తర్వాత ‘నేను మీతో పనిచేయాలనుకుంటున్నా’నని అడిగిందట. అలా సినిమా ఛాన్స్‌ అడిగి తీసుకున్నా ని చెప్పింది.

పని కోసం తాను సంప్రదించిన మొదటి దర్శకుడు ఆదిత్య ధర్‌ అని చెప్పింది మృణాల్‌. అలా అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అవకాశాలు తేలికగా రాలేదని తెలిపింది. అవకాశాల్ని సృష్టించుకోవాలి అనే మాటను నేను నమ్ముతాను. వాటి కోసం వెంబడించాలి. దర్శకులు నా వైపు చూసేలా నేనే చేసుకోవాలి.

ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుపడను. ఎందుకంటే నటనంటే అమితమైన ప్రేమ. ఎలాంటి సంకోచం లేకుండా అవకాశాల కోసం అడిగాను, అడుగతున్నాను, అడుగుతాను అని చెప్పింది. స్టార్‌ స్టేటస్‌ వచ్చినా ఇంకా అవకాశాల కోసం వెంటపడటం ఏంటి అనేదే అర్థం కావడం లేదు.

కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

trending news

7 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

13 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

7 hours ago
Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

8 hours ago
Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

1 day ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version