Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Gallery » Manushi Chhillar: హాట్ అందాలతో చమటలు పట్టిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

Manushi Chhillar: హాట్ అందాలతో చమటలు పట్టిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 21, 2024 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manushi Chhillar: హాట్ అందాలతో చమటలు పట్టిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

మానుషి చిల్లర్…ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి వెళితే…హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మోడల్‌లో కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇండియా నుండీ మిస్ వరల్డ్ గా ఎంపికైన 6వ మహిళగా ఈమె చరిత్ర సృష్టించింది. కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది ఈ బ్యూటీ. కొన్నాళ్ల పాటు మోడలింగ్ చేసిన మానుషి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో యశ్ రాజ్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

తన నటనతో మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సుందరి వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే అనే చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మానుషి వీలున్నప్పుడల్లా ఫోటో షూట్‌లు చేస్తూ యువకులు మతులుపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్లో ఉంటుందో తనని ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ (Manushi Chhillar) ఎద, నాభి, థైస్ అందాలతో మంచి విందుని వడ్డిస్తోంది. క్లీవేజ్ షోతో యూత్ చూపు తిప్పుకోనివ్వకుండా చేసేస్తోంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మతి పోగొట్టే అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు తన పరువాల విందును పెట్టేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

A post shared by HT City Showstoppers (@htcityshowstoppers)

View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manushi Chhillar

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

2 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

6 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

3 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

4 hours ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version