Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Marina, Rohit: మొగుడు – పెళ్లాం డేంజర్ జోన్ లో ఉన్నారా..? ఓటింగ్ ఎలా ఉందంటే.?

Marina, Rohit: మొగుడు – పెళ్లాం డేంజర్ జోన్ లో ఉన్నారా..? ఓటింగ్ ఎలా ఉందంటే.?

  • October 21, 2022 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Marina, Rohit: మొగుడు – పెళ్లాం డేంజర్ జోన్ లో ఉన్నారా..? ఓటింగ్ ఎలా ఉందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బురదనీళ్ల స్నానం చేసి మరీ నామినేట్ అయిన హౌస్ మేట్స్ ఈసారి ఏకంగ్ 13మంది నామినేషన్స్ లో ఉన్నారు. కెప్టెన్ గా సూర్య, గీతు తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చేశారు. కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. అంతేకాదు, ఈవారం దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ 4గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారం అవ్వబోతోంది.

ఇక ఎప్పటిలాగానే లాస్ట్ లో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఇందులో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా ? లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందా ? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొన్ని అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూసినట్లయితే, ఓటింగ్ ఇలా ఉంది. రేవంత్ అందరికంటే టాప్ లో ఉన్నాడు. రేవంత్ కి 20 శాతం వరకూ ఓటింగ్ అనేది జరుగుతోంది. అలాగే, శ్రీహాన్ కూడా సేఫ్ గానే ఉన్నాడు. రోజు రోజుకి ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ శ్రీహాన్ ముందుకెళ్తున్నాడు. 16శాతం వరకూ ఓటింగ్ అనేది జరుగుతోంది.

ఆ తర్వాత బాలాదిత్య, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్ లు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. చాలా ఓటింగ్ పోల్స్ చూస్తే ఈఐదుగురు సేఫ్ గానే ఉన్నారని చెప్తున్నాయి. ఇక వీళ్ల తర్వాత కీర్తి, ఫైమాలు ఇద్దరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. కొద్దిలో కొద్దిగా వీరికి అందరికంటే 2శాతం ఓటింగ్ వరకూ పెరిగింది. అందుకే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్ అనే చెప్పాలి. వీళ్లలో రాజ్, శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఇంకా రోహిత్ లు ఉన్నారు.

రాజ్ కి ఈవారం సేఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ లో గెలిచినందుకు రాజ్ కి ఇమ్యూనిటీ లభించినట్లుగా సమాచారం తెలుస్తోంది. నలుగురిలో పోలిస్తే శ్రీసత్యకి కొద్దిగా సోషల్ మీడియా నుంచీ సపోర్టింగ్ బాగానే ఉంది. గత కొన్ని వారాలుగా గేమ్ లో దూసుకుకెళ్తోంది. ఒక వర్గం ప్రేక్షకులు శ్రీసత్య గేమ్ ని బాగా ఇష్టపడుతున్నారు. ఇక ఓటింగ్ లో కూడా వీళ్లకంటే మెరుగ్గానే కనిపిస్తోంది. కాబట్టి శ్రీసత్య సేఫ్ అవ్వొచ్చు. ఇక మిగిలింది ఇనయ, ఇంకా రోహిత్ మరియు మెరీనా కపుల్ మాత్రమే.

ఒకవేళ డబుల్ ఎలిమినేష్ అయితే ఇనయతో పాటుగా మొగుడు పెళ్లాం ఇద్దరిలో ఒకర్ని పంపించే అవకాశం కనిపిస్తోంది. బ్యాటరీ టాస్క్ లో భాగంగా రోహిత్ రెండువారాలు వరుసగా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి కొద్దిగా ఆడియన్స్ లో సింపతీ ఉంది. కొన్ని వెబ్ సైట్స్ లో చూస్తే సేఫ్ గానే కనిపిస్తున్నాడు. అందుకే, ఇనయ ఇంకా మెరీనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక దీపావళి రోజు కపుల్స్ ని విడగొట్టడం ఎందుకు అనుకుంటే కపుల్స్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. మరి బిగ్ ఇచ్చే దీపావళి భారీ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Merina
  • #Rohith

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

5 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

57 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

4 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

21 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

22 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version