Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Mark Antony Twitter Review: ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Mark Antony Twitter Review: ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 15, 2023 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mark Antony Twitter Review: ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

యాక్షన్ హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈరోజు సెప్టెంబర్ 15 న ఈ సినిమా రిలీజ్ కానుంది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఎస్ జే సూర్య, సునిల్ ముఖ్య పాత్రలను పోషించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది.

మార్క్ ఆంటోని ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన కంటెంట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌లు రిలీజ్ అయిన తరువాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. విశాల్ మార్క్ యాక్షన్, ఎస్ జే సూర్య కామెడీ టైమింగ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్నిచోట్ల షోలు పడ్డాయి.

ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తిగా సాగిందట. స్టోరీ లైన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందట. సెకండ్ హాఫ్ ను దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అని అంటున్నారు. మొత్తంగా సినిమా ఒకసారి చూసే విధంగా ఉంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Good first half and blockbuster second half #MarkAntony

— Kranthi Kumar (@Kranthi87605525) September 15, 2023

#MarkAntony Blockbuster For Vishal
Mass , Action ,Comedy @VishalKOfficial @iam_SJSuryah steals the show..
Mad Level Execution especially Climax
4/5

— DSK (@DeepuCkl) September 15, 2023

#MarkAntony getting positives reviews everywhere

Best comeback for #Vishal is on the way #SjSuryah as usual pic.twitter.com/JUNHDt0NIl

— Raja_cinemaholic (@raja_nagamuthu) September 15, 2023

#MarkAntony Excellent Reviews#AdhikRavichandran yaarunu kaatraaru#sjsurya epovum pola acting tharam#Vishal action la mass#GVPrakash music vera ragam

By sources:

— I am your TK (@Mj3Surya) September 15, 2023

#MarkAntony first half!!@iam_SJSuryah & @VishalKOfficial super fun.

— BipinDBiju (@bipinDBiju) September 15, 2023

#MarkAntony Review: “Absolutely MAD MAX” – SMASH HIT

• @iam_SJSuryah Nails His Performance

• @VishalKOfficial Shines as #MarkAntony

• Mind-Blowing Fights and Heart-Pounding BGM by @gvprakash ♥️

Prepare for a Mad Climax and Non-Stop Entertainment!! pic.twitter.com/kM5Ro3WSK2

— Cine_Buzz (@sk_cine_buzz_97) September 15, 2023

#MarkAntony Review

️#MarkAntony is a fun entertainer retro style drama with good performance from #Vishal and Terrific outcome from #SJSuryah

️#GVPrakash‘s score sets the right tone for the film

️Second half is more interesting than first half

️… pic.twitter.com/4fNUXS1KA1

— SillakiMovies (@sillakimovies_) September 15, 2023

#MarkAntony Fun max

SJ.Suryah the show stealer…

Vishal did a fantastic Job.

Mark Antony Jackie/Madhan Pandiyan

Lot of fun theatrical moments.

Many #AK references.

Sure Shot pic.twitter.com/CUsa8rLt0p

— Sarathy (@Mugavarii) September 15, 2023

Showtime : #MarkAntony

Housefull Show – Filled with Youngster’s Crowd #MarkAntonyFDFS #Vishal ✨ pic.twitter.com/qWdiBtIfVq

— Tharani ᖇᵗк (@iam_Tharani) September 15, 2023

Advice to heroes before committing @iam_SJSuryah sir .. he is stealing the show with left hand

Many Theatrical Moments worked out

#MarkAntony first half pic.twitter.com/YgshP0g4Be

— Tyler Durden (@Thala_Kohli) September 15, 2023

#MarkAntony
Intro Of @VishalKOfficial ❤️ @iam_SJSuryah @Adhikravi @gvprakash @suneeltollywood pic.twitter.com/UJH6Pc9jIX

— Gayle 333 (@RajeshGayle117) September 15, 2023

thalaivi nirantharam #SilkSmitha ❤️
World of #MarkAntony maame but legends like world of #SilkSumitha maame pic.twitter.com/R0xO95wUMJ

— Esh Vishal (@eshvishal) September 15, 2023

#MarkAntony Getting Super Positive Reports

— (@Nipin_cr) September 15, 2023

After all the hardwork, blood, sweat, pain, injuries near to death experiences in the last one year, we are proudly presenting #MarkAntony from Today, Hope U all Like it, GB#MarkAntonyFromToday#WorldOfMarkAntony #MarkAntony#Abhiya pic.twitter.com/i3xC4DEIld

— Sahil Saifi (@Sahilsa29) September 15, 2023

Once again @iam_SJSuryah steals the entire show of #WorldOfMarkAntony

His spontaniety and comical body language elevates the scenes magically. Truly justifying performer to engage and connect the PAN india audience.#MarkAntony pic.twitter.com/erdNYaYHIG

— KollyWorld (@KollyWorld14) September 15, 2023

#MarkAntony (Tamil|2023) – THEATRE.

TimeTravel Concept Clarity & SJ Suryah’s Blasting Perf r major highlights. Vishal ok. Very Loud Music. Gud Edits. Intrvl, Silk scene & Madan-Jackie portn r clapworthy. Pretty dull scenes in 1st Hlf. But 2nd Hlf #Abhiya #PAKvSL #BBNaija pic.twitter.com/Qky3AkQiGh

— Sahil Saifi (@Sahilsa29) September 15, 2023

#MarkAntony Fun max

SJ.Suryah the show stealer…

Vishal did a fantastic Job.

Mark Antony Jackie/Madhan Pandiyan

Lot of fun theatrical moments.

Many #AK references.

Sure Shot

— கர்வாட் (@Karvaadu) September 15, 2023

Positive Response For #MarkAntony#Vishal | #SJSuriya | #MarkAntony pic.twitter.com/nKlWSht18V

— wings media (@MovieMania57789) September 15, 2023

Thanks to #Thalapathivijay card in #markantony pic.twitter.com/ODejpm03cT

— sivalingam (@sivalingam1968) September 15, 2023

#MarkAntony – Reviewhttps://t.co/m87F1K0sHJ#WorldOfMarkAntony#MarkAntonyFromToday#MarkAntonyFromSep15#ThalapathyVijay#LeoFilm#LeoSecondSingle pic.twitter.com/ivLxoLWWLn

— Gopi’s Troll (@GopisTroll_off) September 15, 2023

ரோகிணி தியேட்டரில் எஸ்.ஜே.சூர்யா..Entry#rohinitheatre #MarkAntonyFDFS #MarkAntony #FansFortRohini to celebrate FDFS with fans.@iam_SJSuryah @Adhikravi @VishalKOfficial @VffVishal #MarkAntonyFromToday pic.twitter.com/eF3aY9Dbg6

— G5MEDIA (@glamoursathya05) September 15, 2023

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mark Antony
  • #Vishal

Also Read

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

related news

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

trending news

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

10 mins ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

2 hours ago
Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

3 hours ago
Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

4 hours ago
Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

15 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

16 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

16 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

17 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

17 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version