Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » రవితేజతో వంశీ పైడిపల్లి మూవీ ఫిక్సట..!

రవితేజతో వంశీ పైడిపల్లి మూవీ ఫిక్సట..!

  • March 24, 2021 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజతో వంశీ పైడిపల్లి మూవీ ఫిక్సట..!

‘టచ్ చేసి చూడు’ ‘నెల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న రవితేజ.. ఎట్టకేలకు ‘క్రాక్’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం విజయంతో రవితేజ.. రెట్టింపు ఉత్సాహంతో తాను చెయ్యబోయే తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ‘కిలాడి’ సినిమా చేస్తున్న రవితేజ..

అటు తరువాత త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో ఓ మాస్ మూవీని చెయ్యబోతున్నాడు. అటు తరువాత చెయ్యబోయే సినిమాలకు సంబంధించిన కథలను కూడా వింటున్నట్టు సమాచారం. ఇప్పటికే రాంచరణ్ నిర్మాణంలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మలయాళం రీమేక్ లో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించనున్నట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.మరోపక్క వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రవితేజ ఓ చిత్రం చెయ్యబోతున్నట్టు కూడా వార్తలు మొదలయ్యాయి.

ఇటీవల రవితేజను కలిసి వంశీ ఓ కథ వినిపించాడట. వంశీ నెరేట్ చేసిన విధానం రవితేజ బాగా నచ్చిందట. ‘కచ్చితంగా చేద్దాం’ అని సమాధానం ఇచ్చాడని సమాచారం. మరి ఈ ప్రాజెక్టుని రూపొందించే నిర్మాత ఎవరో.. ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ‘మహర్షి’ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు రావడంతో చాలా మంది దర్శకులు వంశీ పైడిపల్లితో సినిమాలు చెయ్యడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Vamsi Paidipally
  • #Khilladi
  • #Krack
  • #Ravi teja
  • #RT68

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 min ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 hour ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

1 hour ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version