Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Mathu Vadalara 2 Collections: ‘మత్తు వదలరా 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Mathu Vadalara 2 Collections: ‘మత్తు వదలరా 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • September 14, 2024 / 03:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mathu Vadalara 2 Collections: ‘మత్తు వదలరా 2’  మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింహా కోడూరి (Sri Simha) . అయితే ఆ తర్వాత.. ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అతను అందుకోలేదు. రితేష్ రానా (Ritesh Rana) డైరెక్ట్ చేసిన ఆ చిత్రంలో సత్య (Satya) కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇక దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)  రూపొందింది.

Mathu Vadalara 2 Collections

సెప్టెంబర్ 13న ప్రేక్షకుల అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి రోజు హిట్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 0.68 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 0.42 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
 ఓవర్సీస్ 1.25 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.65 cr

‘మత్తు వదలరా 2’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. మొదటి రోజు ఈ సినిమా రూ.2.65 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.35 కోట్లు షేర్ ను రాబట్టాలి. రెండో రోజు కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Kaala Bhairava
  • #Mathu Vadalara 2
  • #Ritesh Rana
  • #Sri Simha Koduri

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

10 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

10 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

13 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

14 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

15 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version