Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Mazaka Collections: ‘మజాకా’… రెండో వీకెండ్ పైనే భారం..!

Mazaka Collections: ‘మజాకా’… రెండో వీకెండ్ పైనే భారం..!

  • March 6, 2025 / 01:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mazaka Collections: ‘మజాకా’… రెండో వీకెండ్ పైనే భారం..!

సందీప్ కిషన్(Sundeep Kishan) , రావు రమేష్ (Rao Ramesh) కలయికలో తెరకెక్కిన ‘మజాకా’ (Mazaka) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.’ధమాకా’ (Dhamaka)  టాప్ లీగ్లో చేరిన త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao)  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar)  కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, పరీక్షల సీజన్ కారణంగా ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రావడం లేదు.

Mazaka Collections:

ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో స్టడీగా రాణిస్తుంది. బి,సి సెంటర్ ఆడియన్స్ కామెడీ కోసం థియేటర్లకు వెళ్తున్నారు. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?
  • 2 హింట్లు ఇస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఆ సినిమా కోసమేనంటూ...!
  • 3 విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!
నైజాం 1.64 cr
సీడెడ్ 0.67 cr
ఉత్తరాంధ్ర 0.70 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.40 cr
కృష్ణా 0.37 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.84 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 5.17 cr

‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ సినిమా రూ.5.17 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.83 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.9.79 కోట్లు రాబట్టింది.

నాగార్జునను రీప్లేస్ చేయనున్న యంగ్ హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu Ambani
  • #Mazaka
  • #Ritu Varma
  • #Sundeep Kishan
  • #Trinadha Rao

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

24 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

20 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

21 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version