సీనియర్ నటి మీనా ఇప్పుడిప్పుడే భర్తను పోగొట్టుకున్న బాధ నుండి కాస్త బయట పడుతున్నారు.. వీలైనంత ఎక్కువగా తన పాపతో టైం స్పెండ్ చేయడానికి.. మిగతా టైం ప్రొఫెషన్‌కి కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నారామె. ఇటీవల సంగీతతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తన జూనియర్ హీరోయిన్స్ మహేశ్వరి, శ్రీదేవి విజయ్ కుమార్‌లతో కలిసి సరదాగా చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
‘గులాబి’, ‘పెళ్లి’ వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మహేశ్వరి.. ఇక శ్రీదేవి.. ప్రభాస్ హీరోగా పరిచయమైన ‘ఈశ్వర్’ మూవీతోనే కెరీర్ స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత సినిమాలు పక్కన పెట్టేశారు.. మంజుల – విజయ్ కుమార్ల చిన్న కుమార్తె అయిన శ్రీదేవి విజయ్ కుమార్..
మీనా, మహేశ్వరిలతో కలిసున్న ఫోటోలను షేర్ చేశారు.. చూడ ముచ్చటగా ఉన్నారు.. ‘‘ఏజ్ అనేది జస్ట్ నంబర్ అనే మాట నిజమేనని మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది.. మీ ముగ్గురి రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్