Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాంగోపాల్ వర్మే… ఇన్స్పిరేషనా…?

రాంగోపాల్ వర్మే… ఇన్స్పిరేషనా…?

  • January 25, 2019 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాంగోపాల్ వర్మే… ఇన్స్పిరేషనా…?

టార్గెట్ చేస్తూ.. ‘బాలయ్య ఎవరో నాకు తెలీదు’ ‘కమెడియన్ బాలకృష్ణ నాకు తెలుసు’ అంటూ కొంతకాలం గడిపిన తరువాత.. అసలు తను ఎందుకు అలా అన్నానో తెలుసుకోండి.. అంటూ… వరుసగా ఆరు వీడియోలను విడుదల చేసి నందమూరి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశాడు. అక్కడితో ఆగాడా అంటే.. ఇప్పుడు రూటు మార్చి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి కొందరి వ్యక్తుల పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నాడు. ‘మై ఛానల్ నా ఇష్టం’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేసి రాజకీయ నాయకుల పై విమర్శలకు తెరతీస్తున్నాడు. మొదట ఈ ఛానల్ ‘సరదాగా నవ్వుకోడానికే తప్ప.. మరి ఎలాంటి దురద్దేశం లేదని.. వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి మాట్లాడకపోయినా, రాజకీయపరమైన విమర్శలు మాత్రం ఈ ఛానల్ ద్వారా వెల్లడిస్తానని’ చెప్పిన నాగబాబు వరుసగా లోకేష్, జగన్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్‌గా వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం గమనార్హం.

  • ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అసలు నాగబాబు ఇలా ఎందుకు చేస్తున్నాడనేది అర్ధం కాని ప్రశ్న..! ఈ విషయం పై మెగా ఫ్యాన్స్ బాగానే స్పందిస్తున్నప్పటికీ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పై ఇది మచ్చ తెచ్చే విధంగా ఉందని.. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో పాపులారిటీ కోసం ఇలా చేస్తున్నాడని మరికొందరు… తన అన్నదమ్ములని ఎప్పుడో ఒక మాట అన్నందుకు ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నాడు.. మరి వైసిపి పార్టీ లో ఉన్న రోజా.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైములో చాలా విమర్శలు చేసినా… ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా కామెంట్స్ చేసినా… నాగబాబు రోజా పక్కన కూర్చుని ఎలా నవ్వుతున్నాడు… అసలు రోజాకి సంబంధించి నాగబాబు ఎందుకు నెగటివ్ గా స్పందించట్లేదు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. రాను.. రాను.. మరో ‘ఆర్.జి.వి’ అవుతున్నాడు అంటూ కొంతమంది నాగబాబు పై సెటైర్లు కూడా వేస్తుండడం గమనార్హం. మరి చివరికి ఇది ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Brother Naga Babu
  • #Naga Babu
  • #Naga Babu comments
  • #Naga Babu latest
  • #Naga Babu news

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version