Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హిట్ కోసం ‘మెగా’ ఆరాటం!!!

హిట్ కోసం ‘మెగా’ ఆరాటం!!!

  • May 7, 2016 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్ కోసం ‘మెగా’ ఆరాటం!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకు ఒక రేంజ్ ఉంది…కోట్లాది అభిమానుల అండ ఉంది. అయితే అలాంటి అభిమాన గళం ఉన్న మెగా శిబిరంలో ఉన్న హీరోల్లో మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఈ ముగ్గురూ సాక్షాత్తూ టాలీవుడ్ టాప్ హీరోలు అనే చెప్పాలి. మరి అలాంటి హీరోలు పాపం హిట్ కోసం తహతహా లాడుతున్నారా? ఎన్నో చేదు అనుభవాల తరువాత భారీ హిట్ కొట్టేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వస్తున్నారా… సొంత కధలను, కొత్త కధలను నమ్మలేక…తమిళ కధలపై పడ్డారా..? అంటే అవును అనే అంటున్నాయి సినిమా వర్గాలు…ఇంతకీ విషయం ఏంటంటే…

పొలిటికల్ లైఫ్ బోర్ కొట్టి మళ్లీ ఎంట్రీ ఇస్తున్న చిరు…సొంత బ్యానర్ లో సినిమా ‘సర్దార్’ తీసి పరువు పోగొట్టుకున్న పవన్. బ్రూస్ లీ అంటూ డిజాస్టర్ చవి చూసిన చెర్రీ వీళ్ళ ముగ్గురుకీ ఇప్పుడు భారీ హిట్ అవసరం. అందుకే ప్రయోగాలకు పోకుండా తమిళ సినిమాలపై పడి అవే రీమేక్ చేసుకుంటున్నారు..అందులో చిరంజీవి…తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ ని రీమేక్ చేస్తుండగా. రామ్ చరణ్ …సైతం అదే భాషలో హిట్టైన ‘తనీ ఒరువన్’ ను రీమేక్ చేస్తున్నాడు.

ఇక పవన్ కల్యాణ్ సైతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో తమిళ ‘వీరమ్’ సినిమా రీమేక్ చేస్తున్నాడు… ఇలా బడా హీరోలందరూ తెలుగులో కొత్త కధలను ఎంచుకోకుండా సేఫ్ సైడ్ గా ఫక్తు కమర్షియల్ సినిమాలు చేసి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఏ రీమేక్ రివెంజ్ ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kathi Remake
  • #pawan kalyan
  • #Ram Charan
  • #Thani Oruvan

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 hour ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

37 mins ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

18 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version