Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ రియాక్షన్..!

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ రియాక్షన్..!

  • February 24, 2025 / 05:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ రియాక్షన్..!

సంక్రాంతి కానుకగా 3 పెద్ద సినిమాలు వచ్చాయి.అవే రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’  (Daaku Maharaaj) , వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) . రిలీజ్ కి ముందు ఈ సినిమాలకి ఉన్న హైప్ కూడా ఇదే ఆర్డర్లో ఉంది. కానీ వీటి రిలీజ్..ల తర్వాత ఆర్డర్ మారిపోయింది. ప్రేక్షకులు ఎక్కువగా ఓట్ చేసింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి..! తర్వాత బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఉంది. ఇక ఫస్ట్ అనుకున్న ‘గేమ్ ఛేంజర్’ చివరికి వెళ్ళిపోయింది.

Daaku Maharaaj

Daaku Maharaaj Movie Review and Rating

అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి తగ్గట్టే ‘డాకు మహారాజ్’ కి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ దాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సైడ్ కి నెట్టేసినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా.. ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ రిజల్ట్ విషయంలో ఆడియన్స్ ని తప్పుబట్టనవసరం లేదు అని ఓటీటీ ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. కానీ ‘డాకు మహారాజ్’ కి దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు అని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Balakrishna top openings will Daaku Maharaaj break the record (3)

ఎందుకంటే ‘డాకు మహారాజ్’ లో మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కి అవి నచ్చేవే. బాలయ్య ఇంట్రో సీన్ కావచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ కావచ్చు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావచ్చు.. ఇలా మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. బాలయ్యని బాబీ చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేశాడు. అయినా ఈ సినిమా థియేటర్ లో సో సో గానే ఆడింది.

మెగా అభిమానులు సైతం సంక్రాంతి సినిమాల్లో ‘డాకు మహారాజ్’ బాగుంది అని పొగుడుతున్నారు. సినిమాలో ఇలాంటి మాస్ స్టఫ్ పెట్టుకుని కూడా ఎందుకు రూ.100 కోట్ల షేర్ కొట్టలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణాల లేకపోలేదు..అసలు ‘డాకు మహారాజ్’ టైటిల్ మాస్ ఆడియన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వలేదు. అలాగే సరైన విధంగా ప్రమోషన్ జరగలేదు.

Daaku Maharaaj

తమన్ పాటలు ఎక్కలేదు. ఈవెంట్లు పెట్టి హడావిడి చేసినా కంటెంట్ ఆడియన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వలేదు. మరోపక్క ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరిగాయి. దాని మేనియాలో ‘డాకు..’ హడావిడి కనబడలేదు. అందుకే బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది అనడంలో సందేహం లేదు.

పర్వాలేదనిపించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఓపెనింగ్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer
  • #Sankranthiki Vasthunam

Also Read

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

related news

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

trending news

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

11 hours ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

13 hours ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

15 hours ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

15 hours ago

latest news

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

6 hours ago
Hema: నటి హేమ ఇంట తీవ్ర విషాదం.. షాక్ లో ఇండస్ట్రీ..!

Hema: నటి హేమ ఇంట తీవ్ర విషాదం.. షాక్ లో ఇండస్ట్రీ..!

7 hours ago
త్వరలో సిపి సజ్జనార్ ను సత్కరించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ

త్వరలో సిపి సజ్జనార్ ను సత్కరించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ

8 hours ago
IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

14 hours ago
Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version