Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు!!!

మెగా హీరోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు!!!

  • August 16, 2016 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు!!!

మన టాలీవుడ్ లో టాప్ హీరోలకు దాదాపుగా ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల విషయానికి వస్తే ఆ ఫాం బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే క్రమంలో మన టాలీవుడ్ లో ఒక హీరో హిట్ కొడితే మరి హీరో అదే హిట్ కాంబినేషన్ దర్శకుడితో సినిమా చెయ్యాలి అని తహతహలాడుతూ ఉంటారు. అదే క్రమంలో తమ సినిమాలకు తప్ప పక్కనోళ్ల మూవీస్ ని పట్టించుకోని సంస్కృతి మన హీరోల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సంస్కృతికి గుడ్ బై చెప్పి సరికొత్త పద్దతిని స్టార్ట్ చేస్తూ…న్యూ ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు మన మెగా హీరోలు.

ఇంతకీ విషయం ఏమిటంటే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ ను పొగడ్తలతో ముంచేస్తున్నాడు మన మెగా యువ హీరో వరుణ్ తేజ… ట్రైలర్ చూశానని.. ఎన్టీఆర్ రాకింగ్ అని.. హీరోలను కొరటాల క్లాసీగా చూపిస్తాడని అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక గతంలోను మెగా హీరోలు మన నందమూరి హీరోల సినిమాలను సపోర్ట్ చేశారు…..అందులో ముఖ్యంగా నారా రోహిత్-తారకరత్నలు నటించిన రాజా చెయ్యి వేస్తే చిత్రానికి సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇక వీళ్ల కంటే నాలుగు అఢుగులు ముందే ఉన్నాడు మెగా పవర్ స్టార్. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా.. సక్సెస్ అయినా తనే ఫోన్ చేసి విషెస్ చెప్పేస్తూ ఉంటాడు. శ్రీమంతుడు రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత.. రామ్ చరణ్ తప్ప వేరే ఎవరూ ఫోన్ కూడా చేయలేదని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా మెగా హీరోస్ అంతా మిగిలిన హీరోస్ సినిమాల సక్సెస్ ల గురించి సపోర్ట్ గా మాట్లాడటం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #mega heros
  • #Sai Dharam Tej
  • #Varun Tej

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

6 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

7 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

8 mins ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

19 mins ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

16 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version