Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వరుసగా సందడి చేయనున్న మెగా హీరోల సినిమాలు!

వరుసగా సందడి చేయనున్న మెగా హీరోల సినిమాలు!

  • November 2, 2017 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుసగా సందడి చేయనున్న మెగా హీరోల సినిమాలు!

మెగా కుటుంబంలో ఏడు మంది హీరోలు ఉన్నారు. వారు సక్రమంగా ప్లాన్ చేసుకోకుంటే  సినిమా బాగున్నప్పటికీ కలక్షన్స్ తగ్గడం గ్యారంటీ. అందుకే ఒకదానికి మరొకటి క్లాష్ కాకుండా చూసుకుంటున్నారు. గతఏడాది డిసెంబర్ లో చరణ్ ధృవ అంటూ పలకరించగా, జనవరిలో చిరంజీవి ఖైదీ నంబర్ 150 తో వచ్చి అలరించారు. ఆ తర్వాత  “విన్నర్”, “కాటమరాయుడు”, “మిస్టర్” దువ్వాడ జగన్నాథం వరుసగా ఫ్యాన్స్ ని పలకరించాయి. వచ్చే ఏడాది కూడా అలాగే ప్లాన్ చేశారు. ఈ డిసెంబర్‌ లో సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ “జవాన్” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి దర్శకత్వం వహిస్తున్నారు. దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 1న  రిలీజ్ కానుంది.  వచ్చే సంవత్సరం సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అఙ్ఞాతవాసి” బరిలోకి దిగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న “తొలిప్రేమ” ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం 1985” మూవీ మార్చి 29న విడుదలకు ముస్తాబవుతోంది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 27న  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య” రిలీజ్ కానుంది. ఇలా మెగా హీరోలు ప్రతి నెలలో అభిమానులకు వినోదం పంచనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawaan Movie
  • #Mega Heroes
  • #Mehreen Pirzada
  • #pawan kalyan
  • #Pspk25

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version