Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తెగ వైరల్ అవుతున్న మెగా హీరోల టీనేజ్ ఫోటో?

తెగ వైరల్ అవుతున్న మెగా హీరోల టీనేజ్ ఫోటో?

  • July 22, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెగ వైరల్ అవుతున్న మెగా హీరోల టీనేజ్ ఫోటో?

ప్రతీ 10 మంది లో కచ్చితంగా 5 లేదా 6 మంది.. మెగా ఫ్యాన్సే అయ్యి ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ ను చాలా వరకూ ఏలుతుంది.. మెగా ఫ్యామిలీనే అని చెప్పాలి. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్,రాంచరణ్, అల్లు అర్జున్ వంటి వారు స్టార్ హీరోలుగా రాణిస్తుండగా.. సాయి తేజ్, వరుణ్ తేజ్ లు కూడా మీడియం రేంజ్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి వారు కూడా హీరోలుగా నిలబడడానికి చాలా కష్టపడుతున్నారు.

‘ఉప్పెన’ చిత్రంతో వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా నిలబడడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇలా నలుగురు స్టార్ హీరోలు, ఇద్దరు మీడియం రేంజ్ హీరోలు.. అలాగే మరో ముగ్గురు టైర్ 3 హీరోలు ఇప్పుడు రేస్ లో ఉన్నారు కాబట్టి.. మెగా ఫ్యామిలీకి సంబంధించి కచ్చితంగా రోజూ ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. టీనేజ్ వయసులో ఉన్న మెగా హీరోల పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ పిక్ లో బన్నీ , చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ మరియు సుస్మిత వంటి వారు ఉన్నారు. వీరి లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంట్లో జరిగిన ఓ పార్టీలో బాగా డ్యాన్స్ లు చేసేసి.. తరువాత అలా కూర్చుని రిలాక్స్ అవుతున్నప్పుడు ఈ పిక్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు కాబట్టి.. ఈ పిక్ ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ram Charan
  • #Sai Daharam tej
  • #Varun Tej

Also Read

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

trending news

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

51 mins ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

14 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

14 hours ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

15 hours ago
Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

15 hours ago

latest news

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

23 hours ago
Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

24 hours ago
OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version