Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi, NTR: మెగా, నందమూరి అభిమానుల కోరిక తీరుతుందా?

Chiranjeevi, NTR: మెగా, నందమూరి అభిమానుల కోరిక తీరుతుందా?

  • February 28, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, NTR: మెగా, నందమూరి అభిమానుల కోరిక తీరుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 11 నెలలైనా ఈ సినిమా గురించి చర్చ ఆగడం లేదు. చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ కాంబోలో సినిమా తెరకెక్కడం సులువు కాదని తెలుస్తోంది. అయితే చిరంజీవి, తారక్ కాంబోలో ఒక సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే అటు మెగా అభిమానులకు, ఇటు నందమూరి అభిమానులకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు.

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రోల్స్ లో నటించినా ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. అటు చిరంజీవికి, ఇటు తారక్ కు ఇతర భాషల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరు హీరోల సినిమాలకు భారీ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయి. చిరంజీవి, తారక్ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ఈ ఇద్దరు హీరోలకు వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఉండగా మంచి కథతో స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఈ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లకు ఒకరు అంటే మరొకరు అభిమానం అనే సంగతి తెలీసిందే.

Chiranjeevi With Jr NTR

మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో తారక్ టాలెంట్ ను ప్రశంసించారు. మరి ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాలి. ప్రేక్షకుల నుంచి సైతం మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. చిరంజీవి, తారక్ హీరోలుగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Mega Fans
  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Fans

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

17 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

18 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

18 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

19 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

21 hours ago

latest news

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

14 mins ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

27 mins ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

2 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

3 hours ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version