Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 2020లోనే మహేష్ వెండి తెరపై సందడి చేయనున్నాడు

2020లోనే మహేష్ వెండి తెరపై సందడి చేయనున్నాడు

  • February 26, 2020 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2020లోనే మహేష్ వెండి తెరపై సందడి చేయనున్నాడు

సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కమిటైన చిత్రం హోల్డ్ లో పడటంతో మహేష్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. తమ అభిమాన హీరో మరో దర్శకుడిని ఎప్పుడు ప్రకటిస్తారు, ఆ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాల్లో స్పష్టత లేదు. కొందరు దర్శకుల పేర్లు ప్రచారం జరుగుతున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మహేష్ నుండి మూవీ రావడానికి చాల కాలం పడుతుందనే ఆందోనలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే వారు అంతగా బాధపడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకనగా 2020లోనే మహేష్ నటించిన మూవీ విడుదల కానుంది.

Mega Treat For Mahesh Babu Fans1

అదెలా అనగా మహేష్ దర్శకుడు కొరటాల శివ మరియు చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడం అధికారికమే అని తెలుస్తుంది. ఎదో చిన్న క్యామియో రోల్ కాకుండా దాదాపు అరగంట నిడివి మహేష్ పాత్రకు ఈ సినిమాలో ఉంటుందట. మహేష్ సైతం ఒక నెల రోజులు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడట. కాబట్టి మహేష్ ని వెండి తెరపై మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు 2020లో మహేష్ ఓ పవర్ ఫుల్ రోల్ తో దర్శనం ఇవ్వనున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన నటించడం అనేది అటు మెగా అభిమానులను కూడా మెప్పించే అంశం. ఇక మెగాస్టార్ సూపర్ స్టార్ కాంబినేషన్ తెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూసి ఆనందించడమే. ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #Koratala Shiva
  • #Mahesh Babu
  • #SSMB27

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

6 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

9 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

14 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

14 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

15 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

4 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

5 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

6 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

7 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version