Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mega vs Allu Arjun: ‘మెగా వర్సెస్ అల్లు అర్జున్’.. 2025 సంక్రాంతి డిసైడ్ చేస్తుంది..!

Mega vs Allu Arjun: ‘మెగా వర్సెస్ అల్లు అర్జున్’.. 2025 సంక్రాంతి డిసైడ్ చేస్తుంది..!

  • November 11, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega vs Allu Arjun: ‘మెగా వర్సెస్ అల్లు అర్జున్’.. 2025 సంక్రాంతి డిసైడ్ చేస్తుంది..!

హీరోలంటే ఫ్యాన్స్.. అన్- కండిషనల్ లవ్ చూపిస్తుంటారు. వాళ్ళ ప్రేమకి ఎటువంటి లాజిక్కులు కాలిక్యులేషన్లు ఉండవు. తప్పా… రైటా అన్నది తర్వాత, ఇష్టమైన హీరోని ఓ మాట అంటే అభిమానులు తట్టుకోలేరు. కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ‘మెగా వర్సెస్ అల్లు అర్జున్’ మాటల యుద్దానికి కారణం అదే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి స్టార్ ఇమేజ్ వచ్చే వరకు చిరు (Chiranjeevi) , పవన్  (Pawan Kalyan)..ల రిఫరెన్స్..లు వాడుకున్నాడు.

Mega vs Allu Arjun

ఒకసారి పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహానికి అతని అడ్డుకట్ట వేయాలని చూశాడు. అది తిరిగి అతనికే ఎఫెక్ట్ అయ్యింది. సరే చిరంజీవి కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని బన్నీ వ్యతిరేకించాడు అని.. మెగా ఫ్యాన్స్ కూడా ఆ టైంలో అల్లు అర్జున్ ని వెనకేసుకురావడం జరిగింది. అందువల్ల అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీ ఎక్కువ కాలం నిలబడలేదు.కానీ తర్వాత పరిస్థితులు ఎందుకో మారిపోయాయి. అల్లు అర్జున్ (Allu Arjun) ఎందుకో మెగా అనే బ్రాండ్ కి దూరంగా ఉండాలని తపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

అతని వ్యవహార శైలి కూడా అది నిజమే అన్నట్టు సంకేతాలు ఇస్తుంది. చిరంజీవి వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు.. అన్నది మెగా అభిమానుల మాట. కానీ ‘అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడ?’ అనేది అల్లు అర్జున్ ఆర్మీ చెబుతున్న మాట. నిన్న వరుణ్ తేజ్ (Varun Tej) కామెంట్స్ తో ఇప్పుడు ట్విట్టర్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ‘మట్కా’ (Matka) ‘పుష్ప 2’ (Pushpa 2)  ల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఈ ట్రోల్స్ కి, మాటల యుద్దానికి ఫుల్స్టాప్ ఎప్పుడు పడుతుంది? అనే ప్రశ్న కామన్ ఆడియన్స్ లో ఉంది.

బన్నీ వాస్ చెప్పినట్టు ప్రతి సంక్రాంతికి తన ఫ్యామిలీని తీసుకుని చిరంజీవి గారు బెంగళూరు వెళ్తారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుంటారు. అలాగే ఫ్యామిలీతో కలిసున్న ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. ‘ఫ్యామిలీ అంతా ఒక్కటే’ అని చాటి చెప్పడానికి చిరు ప్రతి ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు. 2025 సంక్రాంతికి చిరంజీవి ఇంట్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో అల్లు అర్జున్ పాల్గొని, ఆ ఫోటోలు బయటకు వస్తే.. ఇప్పుడు జరుగుతున్న ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదు అంటే ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది.

టాలీవుడ్‌ లీక్‌ కష్టాలు: అప్‌డేట్‌ టైమ్‌కి ఇవ్వకపోతే.. క్లారిటీ ఇవ్వాల్సి వస్తోందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

22 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

23 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version