మెగాస్టార్ అనే టైటిల్ కార్డు ఫస్ట్ ఏ సినిమాకి పడింది అంటే ??

సంక్రాతి సందర్బంగా విడుదులైన మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో…చాల రోజులు, సంవత్సరాల తరువాత ఓల్డ్ మెగాస్టార్ టైటిల్ కార్డు చూసి చిరు ఫాన్స్ థ్రిల్ అయ్యారు. స్టార్ స్టార్…మెగా స్టార్ అంటూ చుక్కలతో పడే టైటిల్ కార్డులో చిరు తన ఐకానిక్ మ్యానెరిజంతో వచ్చిన టైటిల్ కార్డు చూసి మెగా ఫ్యాన్స్ కి థియేటర్స్ లో మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చాయి.

చిరంజీవికి మెగాస్టార్ అనే ఇమేజ్ కంటే ముందు సుప్రీమ్ హీరో, డైనమిక్ హీరో, దరింగ్ హీరో లాంటి టైటిల్ కార్డ్స్ ఉండేవి. మరణ మరుందంగం సినిమా నుండి చిరంజీవి మెగాస్టార్ అనే బిరుదుతో పాటు ఒక కొత్త టైటిల్ కార్డ్స్ పడుతూ వస్తుంది.

ఇలా చిరు కెరీర్లో 1978 ప్రాణం ఖరీదు సినిమా నుండి 2023 వాల్తేరు వీరయ్య వరకు… చిరు టైటిల్ కార్డ్స్ చాలా ఉన్నాయి అవేంటో ఓ లుక్కేయండి మరి…

1) ప్రాణం ఖరీదు – 1978

2) కోతల రాయుడు – 1979

3) శుభలేఖ – 1982

4) యమ కింకరుడు – 1982

5) సింహాపురి – 1983

6) గూండా– 1984

7) దేవాంతకుడు – 1984

8) అగ్నిగుండం– 1984

9) రుస్తుం – 1984

10) అడవి దొంగ – 1985

11) కిరాతకుడు – 1986

12) కొండవీటి రాజా – 1986

13) వేట – 1986

14) మరణ మృదంగం – 1988

15) లంకేశ్వరుడు – 1989

16) గ్యాంగ్ లీడర్– 1991

17) మెకానిక్ అల్లుడు – 1993

18) అల్లుడా మజాకా – 1995

19) బిగ్ బాస్– 1995

20) హిట్లర్- 1997

21) మాస్టర్ – 1997

22) చూడాలని వుంది – 1988

23.) స్నేహం కోసం -199

24). ఇంద్ర- 2002

25) స్టాలిన్‌ – 2006

26) వాల్తేరు వీరయ్య – 2023

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus