Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: సూపర్‌ ఫ్యాన్‌ తీసిన సినిమాను రెండుసార్లు చూసిన చిరు.. అంత నచ్చేసిందా?

Chiranjeevi: సూపర్‌ ఫ్యాన్‌ తీసిన సినిమాను రెండుసార్లు చూసిన చిరు.. అంత నచ్చేసిందా?

  • November 14, 2024 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: సూపర్‌ ఫ్యాన్‌ తీసిన సినిమాను రెండుసార్లు చూసిన చిరు.. అంత నచ్చేసిందా?

సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంటే పెద్ద ఇబ్బందేం లేదు. అయితే ఆ గ్యాప్‌ సీక్వెల్స్‌ మధ్య ఉంటే.. కాస్త కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే సీక్వెల్‌కి కథ కోసం ఆటోమేటిగ్గా నేపథ్యం సెట్‌ అయి ఉంటుంది. సినిమా ఫలితం విషయంలో చిన్నపాటి అంచనా కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఓ సినిమా సీక్వెల్‌కి ఐదేళ్లు పట్టింది. అయితే ఇప్పుడు మరో సీక్వెల్‌కి అంత టైమ్‌ తీసుకోనక్కర్లేదు అని అంటున్నారు.

Chiranjeevi

ఎందుకంటే రెండో సీక్వెల్‌కి సినిమా టీమ్‌కి కావాల్సినంత కిక్‌, బూస్టింగ్‌ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)  ఇచ్చేశారు. ఇటీవల జరిగిన ‘జీబ్రా’  (Zebra)  సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌కి హాజరైన చిరంజీవి.. యంగ్‌ హీరోల గురించి, టాలీవుడ్‌ సినిమాల ఫలితాల గురించి మాట్లాడారు చిరంజీవి. ఈ క్రమంలో ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)  సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. సినిమాను రెండుసార్లు చూశాను అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరుణ్ తేజ్ 'మట్కా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సూర్య 'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

దీంతో ‘మత్తు వదలరా 2’ సినిమా టీమ్‌ ఫుల్‌ హ్యాపీగా ఉంది. ఆ సినిమాను ఇన్నాళ్లూ చూసి ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులకు కూడా మరింత బూస్ట్‌ వచ్చినట్లు అయింది. ఇక్కడో విషయం ఏంటంటే.. ఆ సినిమాను తెరకెక్కించిన నితీశ్‌ రాణా చిరంజీవికి వీరాభిమాని. ‘మత్తు వదలరా 2’ సినిమా ప్రారంభం, ముగింపు చిరంజీవి సినిమా పోస్టర్లతోనే ముగించారనే విషయం తెలసిందే.

‘మత్తు వదలరా’ సినిమాకు దక్కిన విజయంతో ‘మత్తు వదలరా 2’ సినిమా తీశారు నితీశ్‌ రాణా (Ritesh Rana), శ్రీ సింహా (Sri Simha), సత్యSatya). ఇప్పుడు చిరంజీవే సినిమాను రెండు సార్లు చూశాను అనేసరికి ఇక మూడో పార్టు కోసం ఎక్కువ సమయం తీసుకోరు అని అనుకోవచ్చు. మరి ఈసారి ఏం చేస్తారు, ఎలా చూపిస్తారు అనేది చూడాలి. అయితే ఈ సారి కూడా మత్తు పదార్థాల చుట్టూ తిరుగుతూనే.. అదిరిపోయే కామెడీని నితీశ్‌ రాణా రాసుకుంటారు అని ఊహించేయొచ్చు. అయితే ఎలా మిక్స్‌ చేస్తారు అనేదే ఇక్కడ విషయం.

అతని వల్ల మానసికంగా కృంగిపోయాను: టాలీవుడ్ హీరోయిన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mathu Vadalara 2

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

7 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 hour ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

4 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version