Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Vakeel Saab: తమ్ముడి పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్..!

Vakeel Saab: తమ్ముడి పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్..!

  • April 10, 2021 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: తమ్ముడి పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం నిన్న విడుదలైంది. మొదటి షో తోనే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డు ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని వీక్షించిన టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రమిది.. దాంతో అభిమానులు థియేటర్ల వద్ద పండుగ చేసుకుంటున్నారు.

లాయర్ సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ పరకాయప్రవేశం చేసాడని వారంతా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో ‘వకీల్ సాబ్’ ను వీక్షించిన సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో వకీల్ సాబ్ పై రివ్యూ ఇచ్చారు. ఆయన తన సోషల్ మీడియా ద్వారా ‘వకీల్ సాబ్’ పై స్పందిస్తూ…. “3 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది.

నివేద థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. సినిమాకు తమన్, డీవోపీ వినోద్ ప్రాణం పోశారు. అలాగే దిల్ రాజుకు, బోణి కపూర్ జీ కి, దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమందరికి నా శుభాకాంక్షలు. అన్నింటింకి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. ఈ ‘వకీల్ సాబ్’ కేసులనే కాదు అందరి మనసులను గెలుస్తాడు” అంటూ పేర్కొన్నారు చిరు.

Terrific Act by @PawanKalyan
Riveting court room drama with @prakashraaj @i_nivethathomas @yoursanjali #Ananya @MusicThaman #DOPVinod did a Fab job! Congrats to #DilRaju @BoneyKapoor ji Dir #VenuSriram & Team.Most of all Hugely Relevant film on respecting women.#VakeelSaab WINS! pic.twitter.com/lTT0cYoyy7

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2021

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Nivetha Thomas

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

17 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

20 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

11 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

13 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

14 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version