Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఒప్పుకుంది కానీ…షూటింగ్ కి రాలేదు!!

ఒప్పుకుంది కానీ…షూటింగ్ కి రాలేదు!!

  • August 1, 2017 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒప్పుకుంది కానీ…షూటింగ్ కి రాలేదు!!

టాలీవుడ్ లో హీరోయిన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను పక్కాగా పాటిస్తారు మన భామలు…వచ్చామా…మహా అయితే ఒక పది సినిమాలు చేశామా, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయామా ఇదీ అసలు మ్యాటర్. అయితే అదే క్రమంలో అందాల ఆరబోతకి మాత్రమే కాకుండా మంచి నటనకు సైతం ప్రాధానైతా ఇచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే ఈ మధ్య టాలీవుడ్ లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఒక్కసారిగా అవాక్కు అయ్యేలా చేసింది…ఇంతకీ ఏంటి ఆ సంఘటన ఏమా కధ అంటే…ఒకసారి మీ మ్యాటర్ చదవండి మీకే ఒక క్లారిటీ వస్తుంది…టాలీవుడ్ లో ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్. అయితే ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రం ” ఉన్నది ఒకటే జిందగీ ”. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్…ఈ సినిమాపై చాలా అసలు పెట్టుకున్నాడు…అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా…అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలయ్యింది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా….రామ్ సరసన హాట్ బ్యూటి భామ మేఘా ఆకాష్ ని ఎంచుకున్నారు…ఆమె ఒప్పుకుని సినిమాకి సైన్ కూడా చేసింది…అయితే సినిమా ముహూర్తం షూటింగ్..ఓపెనింగ్స్ లో పాల్గొంది.  అంతా బాగుందీ అనుకున్న సమయంలో షూటింగ్ కి మాత్రం ఈ అమ్మడు రాకుండా అందరికీ ఝాలక్ ఇచ్చింది…అయితే దానికి గల కారణం ఏంటి అంటే…రామ్ సరసన నటించడానికి డేట్స్ కేటాయించలేక నితిన్ సినిమా కోసం వెళ్లిపోయిందట మేఘా ఆకాష్. ఇక చేసేది ఏమీ లేక…ఆ స్థానంలో మరొక భామని ఎంచుకున్నారట…ఇంతకీ ఎవరు ఆ భామ అంటే…మన సైలెంట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మరి ఈ పాత్రలో లావణ్య ఎలా నటించిందో…ఈ సినిమా రామ్ కి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Anupama parameswaran
  • #Director Kishore Tirumala
  • #megha akash
  • #Ram

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

12 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

17 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

20 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

13 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

15 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

15 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

16 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version