Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: 10వ వారం ఎలాంటి ట్విస్ట్ లేదు..!

బిగ్ బాస్ 4: 10వ వారం ఎలాంటి ట్విస్ట్ లేదు..!

  • November 15, 2020 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: 10వ వారం ఎలాంటి ట్విస్ట్ లేదు..!

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం బిగ్ ట్విస్ట్ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, అలాంటింది ఏమీ లేదు. సింపుల్ గా మెహబూబ్ దిల్ సే ని ఎలిమినేట్ చేసేశారు. దీపావళి పండగ సందర్భంగా ఈవారం ఎలిమినేషన్ ప్రోసెస్ ఉండదనే అనుకున్నారు చాలామంది. కానీ, బిగ్ బాస్ నార్మల్ గానే ఎలిమినేషన్ ప్రక్రియని కొనసాగించారు. ఇందులో భాగంగా మెహబూబ్ దిల్ సే హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు.

ప్రధానంగా మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు చెప్పుకున్నట్లు అయితే..,

1. మెహబూబ్ టాస్క్ లు బాగా ఆడుతున్నప్పటికీ తన గేమింగ్ లో జెన్యూనిటీని చూపించలేకపోయాడు. ఫిజికల్ గా ఎప్పుడు ముందుంటే మెహబూబ్ బ్రైయిన్ తో గేమ్ ని ఆడలేకపోయాడు. క్వాయిన్స్ టాస్క్, రోబో టాస్క్, హోటల్ టాస్క్, పల్లెకిపోదాం టాస్క్, రాక్షసుల టాస్క్ ఇలా అన్నింటిలో కూడా మెహబూబ్ తనని తాను నిరూపించుకోలేకపోయాడని చెప్పాలి. ఎవరైనా తనని ట్రిగ్గర్ చేస్తే ఆవేశపడిపోయాడు. ఫ్రెండ్స్ అయినా సరే టాస్క్ ఆడేటపుడు నోరు జారాడు. ముఖ్యంగా హోటల్ టాస్క్ లో పుచ్చపగిలిపోద్ది అనేది మెహబూబ్ గేమ్ ని దెబ్బతీసింది.

2. మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంటే గమనించలేకపోయాడు. అరియానా, హారిక, మోనాల్ ఈ ముగ్గురూ కూడా మెహబూబ్ ని ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా అరియానా టాస్క్ లలో డామినేట్ చేసేసింది. గడిచిన మూడువారాల్లో మెహబూబ్ కి ఈ అవకాశం రాకుండా పోయింది. అంతేకాదు, ఏదైనా ఆర్గ్యూమెంట్ అవుతున్నా కూడా తనవైపు జెన్యూనిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోలేకపోయాడు.

3. శాక్రిఫైజ్ అనేది చేయడానికి ఇష్టపడలేదు. ఆఖరి బంతి టాస్క్ లో సోహైల్ కెప్టెన్సీని వదిలేసి వచ్చినపుడు అఖిల్ తో ఆర్గ్యూమెంట్ చేశాడు. నామినేషన్స్ లో ఉన్నాను హెల్ప్ చేయమని అడిగాడు. ఇక్కడే తన గేమ్ దెబ్బతినింది. అఖిల్ కూడా పట్టుదలతో ఉండటం, టాస్క్ రద్దు అవ్వడంతో మెహబూబ్ కి మైనస్ అయ్యింది.

4. ముఖ్యంగా ఈవారం హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ తో పోటీ పడ్డాడనే చెప్పాలి. మోనాల్, అరియానా, హారిక ఈ ముగ్గురుతో పోలిస్తే బాగా వెనకబడ్డాడు మెహబూబ్. అసలు ఈవారం టాస్క్ లో తనని తాను ప్రూవ్ చేసుకునే స్కోప్ కూడా ఎక్కడా దొరకలేదు. అంతకుముందు పల్లెకిపోదాం టాస్క్ లో హారిక డామినేట్ చేసింది. అలాగే రాక్షసులు టాస్క్ లో అరియానా, బిబి డే కేర్ సెంటర్ టాస్క్ లో సోహైల్ అరియానా ఇలా అందరూ కూడా మెహబూబ్ గేమ్ ని డామినేట్ చేస్తూ ముందుకు వచ్చారు.

5. సోహైల్, అఖిల్ , మోనాల్ ఈ ముగ్గురితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసి, మిగతా హౌస్ మేట్స్ తో దూరంగానే ఉన్నాడు మెహబూబ్. ముఖ్యంగా లాస్య, హారిక, అభిజిత్, నోయల్ ఇలా ఫస్ట్ నుంచీ వీళ్ల గ్రూప్ తో అస్సలు కలవలేదు. అంతేకాదు, అభిజిత్ తో మద్యలో మాట్లాడినట్లుగానే మాట్లాడి మళ్లీ దూరం పెట్టాడు. లాస్ట్ వీక్ అరియానాని నామినేట్ చేస్తూ తను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఈక్వల్ వర్క్ ఇవ్వలేదు అనే రీజన్ చెప్పాడు. అది కూడా పర్ఫెక్ట్ రీజన్ లాగా అనిపించలేదు. ఎందుంకంటే, అమ్మ కెప్టెన్ అయినపుడు మెహబూబ్ కూడా వర్క్ విషయంలో పార్షియాలిటీ చూపించాడు. అందుకే అది ఎవరికీ నచ్చలేదనే చెప్పాలి. అదీ మేటర్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Mehaboob
  • #Mehaboob Dilse
  • #Mehaboob Shaikh

Also Read

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

related news

trending news

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

3 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

21 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

1 hour ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

2 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

4 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

22 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version