Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mehboob, Arjun Kalyan: మెహబూబ్ – అర్జున్ కళ్యాణ్‌ల మధ్యలో శ్రీసత్య వచ్చి ఏం చేసిందంటే.!

Mehboob, Arjun Kalyan: మెహబూబ్ – అర్జున్ కళ్యాణ్‌ల మధ్యలో శ్రీసత్య వచ్చి ఏం చేసిందంటే.!

  • February 3, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehboob, Arjun Kalyan: మెహబూబ్ – అర్జున్ కళ్యాణ్‌ల మధ్యలో శ్రీసత్య వచ్చి ఏం చేసిందంటే.!

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ నటీనటులకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫామ్స్‌లో వారికి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బిగ్ బాస్’ ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టులకు సంబంధించిన న్యూస్ అయితే నెటిజన్లకు ఆకట్టుకుంటుంటుంది. ఈమధ్య కాలంలో ‘బిగ్ బాస్’ షోలో ఇప్పటివరకు పాల్గొన్న పలువురిని జోడీలుగా చేసి ఓ డ్యాన్స్ షో ఆర్గనైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో శ్రీసత్య-మెహబూబ్ జంట కాగా, అర్జున్-వాసంతి ఓ జోడీగా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా వారాల క్రితమే ప్రారంభమైన ఈ షోలోకి ఇప్పుడు శ్రీసత్య ఎంట్రీ ఇచ్చింది. తన స్టైల్ కిరాక్ స్టెప్పులతో హంగామా చేస్తోంది. ప్రతి ఆదివారం వచ్చే ఈ షోలో ఇప్పటివరకు 11 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ప్రొఫెనషల్ డ్యాన్సర్లకు ఏ మాత్రం తగ్గని విధంగా వీరంతా అదరగొడుతున్నారు. ఒకరిని మించి మరొకరు చాలా బాగా డ్యాన్స్ చేయాలని నటీనటులందరూ బీభత్సంగా ప్రాక్టీస్ చేస్తుంటారు.

అలా ఒకేచోట అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జంటలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రాక్టీసు చేసే ప్లేస్ కోసం సడన్‌గా మెహబూబ్-అర్జున్ గొడవపడ్డారు. దీంతో అక్కడే ఉన్న శ్రీసత్య.. వాళ్లిద్దరినీ వారించే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కూడా మాట వినకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూసింది. కట్ చేస్తే, చివరిగా మెహబూబ్ షాకిచ్చాడు. అబ్బే ఇదంతా తూచ్, ప్రాంక్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో షాకవడం శ్రీసత్య వంతైంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుంటే.. మరి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘బిగ్ బాస్’ సెలబ్రిటీలు గొడవపడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ కూడా వస్తున్నాయి. మెహబూబ్ ఈ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 1 మిలియన్ మంది తనను ఫాలో అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Kalyan
  • #Mehaboob
  • #Sri Sathya

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

50 mins ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

58 mins ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

1 hour ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version