Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అత్తాకోడళ్ళు కాబోతున్న హీరోయిన్లు?

అత్తాకోడళ్ళు కాబోతున్న హీరోయిన్లు?

  • July 30, 2019 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్తాకోడళ్ళు కాబోతున్న హీరోయిన్లు?

అవును సీనియర్ హీరోయిన్ స్నేహ అలాగే… మెహ్రీన్ అత్తా కోడలు కాబోతున్నారట. అయితే రియల్ లైఫ్ లో కాదండోయ్… రీల్ లైఫ్ లో..! కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పటాస్’. ధనుష్ పుట్టిన రోజు కావడంతో ఈ ఈ చిత్రం నుండీ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. చాన్నాళ్ళ తరువాత ధనుష్ ఓ పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రంలో ధనుష్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్రలో తండ్రిగా… మరో పాత్రలో కొడుకుగా ధనుష్ కనిపించబోతున్నాడు.

mehrene-pirzada-shares-screen-space-with-sneha1

ఇక ధనుష్ తండ్రి పాత్రకు హీరోయిన్ గా స్నేహా నటిస్తుండగా, కొడుకు పాత్రకు హీరోయిన్ గా మెహ్రిన్ నటించబోతుంది. గతంలో ధనుష్ ‘ధూల్ పేట’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది స్నేహ. ఇక ధనుష్ తో మెహ్రిన్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.. అలాగే ‘మెహ్రీన్’ కు ఇదే మొదటి తమిళ చిత్రం. గత కొంతకాలం నుండీ మెహ్రీన్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమే అని తేలింది. మరి తన మొదటి తమిళ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #meharin
  • #Sneha

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 hour ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

4 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

21 hours ago

latest news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

28 mins ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version