Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘జిన్నా’ను వీడియోతో ఆటాడుకుంటున్న మీమర్స్‌!

‘జిన్నా’ను వీడియోతో ఆటాడుకుంటున్న మీమర్స్‌!

  • October 27, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జిన్నా’ను వీడియోతో ఆటాడుకుంటున్న మీమర్స్‌!

తన మీద, తన సినిమా మీద ఎవరన్నా, ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకునేంతవరకు ఊరుకోను అంటూ ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నటించిన ‘జిన్నా’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోండి. అయితే ఈ సినిమా తర్వాత మంచు విష్ణు, సినిమా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ ఓ టీవీ ఛానల్‌లో లైవ్‌ షోలో పాల్గొన్నారు.

విష్ణు షోలో ఉన్నప్పుడు ఓ కాలర్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ కాలర్ ‘జిన్నా’ సినిమా పరిస్థితి గురించి లైవ్‌లో చెప్పిన మాటలు.. ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. షోను హ్యాండిల్‌ చేస్తున్న ప్రజెంట్‌ కమ్‌ యాంకర్‌ స్పాంటేనిటీతో కాలర్‌ కాల్‌ను కట్‌ చేసేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బెంగుళూరులో ఉంటున్న భార్గవ్‌ అనే వ్యక్తి.. కాల్‌ చేసి సినిమా గురించి చెప్పబోయారు.

తొలుత యాంకర్‌ మీరు సినిమా చూశారా అని అడిగితే.. ‘నేను సినిమా ఇంకా చూడలేదు. మొన్నీమధ్య సినిమా చూడటానికి వెళ్తే అక్కడ పది మంది ఉంటేకానీ షో వెయ్యం అన్నారని, షో రద్దు చేస్తున్నాం అని చెప్పారని, దాంతో వెనక్కి వచ్చేశానని’’ చెప్పారు. విషయం అర్థం కాని (?) విష్ణు.. ఈ వారం అక్కడ 11 సినిమాలు వచ్చాయని ఏదో చెప్పబోయారు. అయితే యాంకర్‌కు అర్థమై కాల్‌ కట్‌ చేయించేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

విష్ణు మీద మీమ్స్‌ అంటూ ఒకడుగు ముందే ఉండే మీమర్స్‌ ఇప్పుడు ఆ వీడియోను పట్టుకుని తెగ అల్లరి చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ‘పుండు మీద కారం చల్లడం ఎందుకు?’ అంటూ మీమర్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సినిమా పరిస్థితి మరీ అంత దారుణంగా ఉందో లేదో తెలియదు కానీ.. కాలర్‌ మాత్రం అలా చెప్పారు. ఇదంతా చదువుతుంటే ‘ఆంజనేయులు’ సినిమాలో ఎమ్మెస్‌ నారాయణ – రవితేజ కామెడీ ట్రాక్‌ గుర్తొస్తే మాకేం సంబంధం లేదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #Ginna Collections
  • #manchu vishnu
  • #Payal Rajput

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

57 mins ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

10 mins ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

12 mins ago
విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

42 mins ago
నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

3 hours ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version