Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Merina, Rohit: తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు బయటపెట్టిన రోహిత్ – మెరీనా కపుల్..!

Merina, Rohit: తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు బయటపెట్టిన రోహిత్ – మెరీనా కపుల్..!

  • September 15, 2022 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Merina, Rohit: తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు బయటపెట్టిన రోహిత్ – మెరీనా కపుల్..!

బిగ్ బాస్ ఇల్లంటేనే ఎమోషన్స్ తో నిండిపోతుంది. బంధాలు – అనుబంధాలు చాలామందికి ఈ ఇంటితో ఏర్పడతాయి. ఇక ఈ ఇంట్లోకి వచ్చిన మనుషులు కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నా కూడా ఆ తర్వాత ఒకరిపై ఒకరు అభిమానాన్ని పెంచుకుంటారు. అందుకే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రతి పార్టిసిపెంట్ ఎమోషన్ తో ఎప్పుడోకప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోకమానడు. ప్రస్తుతం సిసింద్రీ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బేబీ డాల్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు.

దీంతో కొంతమంది హౌస్ మేట్స్ బొమ్మలని ఇచ్చేటపుడు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. రేవంత్, ఆరోహి, మెరీనా ఇలా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక్కడే బిగ్ బాస్ తో, హౌస్ మేట్స్ తో కొంతమంది హౌస్ మేట్స్ తమకి జరిగిన నష్టాన్ని, బేబీతో ఉన్న బంధాల గురించి మాట్లాడారు. మెరీనా రోహిత్ దంపతులిద్దరూ తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి చెప్పారు. మెరీనాకు రెండుసార్లు అబార్షన్స్ అయ్యాయి అని, అవి జీవితంలో మర్చిపోలేనని రోహిత్ ఏడుస్తూ చెప్పాడు.

ఫస్ట్ టైమ్ తను ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినపుడు అందరికీ చాలా హ్యాపీగా చెప్పామని దీంతో అందరూ ఎంతో సంతోషించారని అన్నాడు. కానీ, లోపల బేబీ హార్ట్ బీట్ లేదని, కొన్నిరోజుల తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోయి మెరీనా చాలా బాధపడిందని చెప్పాడు. అంతేకాదు, ఆ దృశ్యాన్ని వర్ణిస్తుంటే హౌస్ మేట్స్ తట్టుకోలేకపోయారు. రేవంత్ వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ పగవాడికి కూడా ఇలా జరక్కూడదంటూ బాధపడ్డాడు. కీర్తి, వాసంతీ, ఆరోహి ఇలా అందరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

ఇక రోహిత్ రెండోసారి కూడా తనకి ప్రెగ్నెన్సీ పోయిందని బాధతో చెప్పాడు. సెకండ్ టైమ్ తను కన్సీవ్ అయినపుడు ఎవరికీ చెప్పలేదని, హార్ట్ బీట్ అన్నీ చూసుకున్నాక అప్పుడు చెప్పామని అన్నాడు. ఈలోగా తన సొంత బ్రదర్ పెళ్లికి వెళ్లామని, పెళ్లి తెల్లారి అనగా వాష్ రూమ్ లో మెరీనాకి మరోసారి బ్లీడింగ్ అయిపోయి , ముద్దలాగా పడిందని, అది చేతిలో తీస్కుని నాకు చూపించిందని నేను తట్టుకోలేకపోయాని చెప్పాడు.

ఇంట్లో అమ్మా – నాన్నకి మాత్రమే విషయం చెప్పామని, మెరీనా బాధని తను అనుభవిస్తునే పెళ్లి ఎక్కడా డిస్టర్బ్ కాకుండా చూసిందని అన్నాడు. ఒక మూల కూర్చునే ఉండిపోయిందని తన బాధని వర్ణించి చెప్పాడు. మెరీనా దుఃఖంతో మాట కూడా మాట్లాడలేకపోయింది. రోహిత్ ఏడుస్తూ చాలాసేపు తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనని బయటపెట్టాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఏడుస్తూ ఉండిపోయారు. మెరీనాని ఓదార్చే ప్రయత్నం చేశారు.

బేబీతో తనకి ఉన్న బంధాన్ని తనకి జరిగిన ప్రెగ్నెన్సీ లాస్ ని సుదీప కూడా బాధపడుతూ చెప్పింది. అంతేకాదు, కీర్తి తను పోగొట్టుకున్న పాపని తలుచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఈ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనేది రేపటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ కాబోతోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Merina
  • #Rohith

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

8 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

23 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

24 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version