Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Meter Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మీటర్’.!

Meter Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మీటర్’.!

  • April 22, 2023 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meter Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మీటర్’.!

‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో ‘క్లాప్ ఎంటర్‌ టైన్‌మెంట్’ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు కలిసి నిర్మించిన చిత్రం ‘మీటర్’. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ కడూరి దర్శకుడు. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షోతోనే సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘మైత్రి’ వారే సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ..

‘మీటర్’ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.14 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.06 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.54 cr (షేర్

‘మీటర్’ చిత్రాన్ని చాలా వరకు ‘మైత్రి’ సంస్థ వారే ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.54 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా. మొత్తంగా ఈ మూవీ రూ.3.16 కోట్ల నష్టాలను మిగిల్చి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athulyaa Ravi
  • #Kiran Abbavaram
  • #Meter
  • #Posani Krishna Murali
  • #Ramesh Kaduri

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

1 hour ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

2 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

2 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

20 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

37 mins ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

41 mins ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

23 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version