Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Michael Teaser: ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సందీప్ సినిమా..!

Michael Teaser: ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సందీప్ సినిమా..!

  • October 20, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Michael Teaser: ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సందీప్ సినిమా..!

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు తన ప్రయత్నాలు ఫెయిల్ అయినా కానీ మరికొన్ని సార్లు వర్కౌట్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న గ్యాప్ తీసుకుని ఈసారి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టాడు. అనుకున్నట్టే సాలిడ్ సినిమా సెట్ చేశాడు. సందీప్ కిషన్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్, దివ్యాన్ష కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప పి.శర్మ, అనసూయ, వరుణ్ సందేశ్ లాంటి హెవీ స్టార్ట్ కాస్టింగ్ తో.. నారాయణ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ టీజర్లను పలువురు సెలబ్రిటీలు రిలీజ్ చేసి, టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడమే కాక సందీప్ కిషన్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ ని కూడా చూపిస్తుంది. సరికొత్త మేకోవర్ లో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త సందీప్ కిషన్ కనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సందీప్ కిషన్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు. Jక్యారెక్టర్స్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి..

‘‘వేటాడడం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్.. వెంటాడి ఆకల్ని తీర్చుకోడానికి వేటాడ్డం తెలియాల్సిన పని లేదు మాస్టర్’’.. ‘‘మైఖేల్.. మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్.. నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడవ్వాలనే ఆశ లేదు’’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.. కిరణ్ కౌశిక్ విజువల్స్, సామ్ సిఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Kaushik
  • #Michael
  • #Ranjit Jeyakodi
  • #Sundeep Kishan
  • #Vijay Sethupathi

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

22 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

34 mins ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

19 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version