టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాతగా మారి చేసిన కొత్త ప్రయత్నం ‘శుభం'(Subham). ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హారర్ కామెడీ జోనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 9న రిలీజ్ చేశారు. గవిరెడ్డి శ్రీనివాస రావు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రెండు […]