దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా అన్ని రకాలుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.కమర్షియల్ హీరోగానే రాణించాలి అనే తపన అతనిలో ఉండదు. నచ్చిన పాత్రలు చేస్తాడు. కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ చేయడానికి తపిస్తాడు. అందుకే మొదటి నుండి రానాకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. Rana Daggubati అలాగే పాన్ ఇండియా లెవెల్లో అతనికి క్రేజ్ కూడా ఉంది.హిందీ, తమిళ్, […]