Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mirai: సూపర్‌ హీరో సినిమా కోసం సూపర్‌ ఫీట్‌.. అంత చలిలో ఏం చేశారబ్బా!

Mirai: సూపర్‌ హీరో సినిమా కోసం సూపర్‌ ఫీట్‌.. అంత చలిలో ఏం చేశారబ్బా!

  • April 2, 2025 / 07:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirai: సూపర్‌ హీరో సినిమా కోసం సూపర్‌ ఫీట్‌.. అంత చలిలో ఏం చేశారబ్బా!

‘మిరాయ్‌’ (Mirai) సినిమా గురించి గత కొన్ని రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సగటు సినిమాకు ఇది భిన్నంగా ఉంటుందని, సూపర్‌ హీరో కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇంతకుముందే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ విపరీతమైన పరిస్థితుల్లో సినిమాను చిత్రీకరరించారు అని సమాచారం. ఎముకులు కొరికే చలిలో కీలక సన్నివేశాలను చిత్రబృందం ఇటీవల చిత్రీకరించి వచ్చింది అని తెలుస్తోంది. క్లియర్‌గా చెప్పాలంటే మైనస్‌ 18 డిగ్రీల చలిలో షూటింగ్‌ జరిపారట.

Mirai

Star Director Kishore Tirumala turns actor for Mirai movie

‘హను – మాన్‌’ (Hanu-Man)  సినిమా తర్వాత యువ హీరో తేజ సజ్జా  (Teja Sajja)  మరోసారి సూపర్‌ మ్యాన్‌ పాత్రలోనే కనిపింబోతున్నాడు. ఈ క్రమంలో బహుభాషా చిత్రంగా రూపొందుతున్న ‘మిరాయ్‌’ సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Gattamneni) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ (T. G. Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా ఓ కీలక షెడ్యూల్‌ను ముగించుకుని వచ్చింది అని సమాచారం. నేపాల్‌లోని ముస్తాంగ్‌లో ఈ షూటింగ్‌ నిర్వహించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Big Planning Behind The Story of Mirai Movie

అందులో భాగంగా మైనస్‌ 18డిగ్రీల చలిలో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. ఆ సన్నివేశాలు సినిమాకు చాలా కీలకంగా ఉంటాయి అని టీమ్‌ చెబుతోంది. రితికా నాయక్‌ (Ritika Nayak) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్‌ (Manchu Manoj) ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్‌ షెడ్యూల్‌ను ఈ నెల ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో పెడుతున్నారట. ఇరవై రోజులు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

తేజ సూపర్‌ యోధ పాత్రలో నటించనున్న ఈ సినిమాలో రితిక కూడా సూపర్‌ పవర్స్‌ ఉన్న వుమెన్‌గా కనిపిస్తుందట. మంచు మనోజ్‌ ఈవిల్‌ పవర్స్‌ ఉన్న విలన్‌గా ఉంటాడట. ఈ లెక్కేంటో తేలాలంటే ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పీపుల్స్‌ టీమ్‌కి ఈ సినిమా ఫలితం చాలా కీలకం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Gattamneni
  • #Kishore Tirumala
  • #Manchu manoj
  • #Mirai
  • #Teja Sajja

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

3 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

3 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

3 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

3 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

3 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

4 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

4 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

4 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

5 hours ago
Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version