Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

  • October 7, 2025 / 03:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో సినిమా ‘మిత్రమండలి’. నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 16న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. బన్నీ వాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ అయితే ఉంది. రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని వదిలారు.

Mithra Mandali Trailer Review

‘మిత్రమండలి’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 44 సెకన్ల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ప్రారంభంలో హీరో అండ్ గ్యాంగ్ కోసం పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అందులో పోలీస్ వెన్నెల కిషోర్.

mitramandali trailer review

ఇక ఆ గ్యాంగ్ అనే ప్రియదర్శి అండ్ ఫ్రెండ్స్(ప్రసాద్ బెహరా, విష్ణు, రాగ్ మయూర్) ఎంట్రీ. ఆ తర్వాత హీరోయిన్ నిహారిక ఎన్ ఎం ఎంట్రీ. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో హీరోయిన్ లవ్ డ్రామా ఆడటం, ఈ నేపథ్యంలో ఫన్ క్రియేట్ అవుతుంది అని తెలుస్తుంది.

mitramandali trailer review

దర్శకుడు అనుదీప్ కూడా ఫన్నీ కేమియో చేశారు. ‘జాతి రత్నాలు’ రేంజ్లో ఓ హిట్టు కొట్టాలని భావించి దర్శకుడు విజయేందర్ ఎస్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు అనిపిస్తుంది.

mitramandali trailer review

ట్రైలర్లో కూడా ఆ రేంజ్ ఫన్ పెట్టారు. దీంతో టార్గెటెడ్ ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించారు అని చెప్పాలి. ‘జాతి రత్నాలు’ ‘మ్యాడ్’ రేంజ్లో ఆకట్టుకునే విధంగా ‘మిత్రమండలి’ ఉండబోతుంది అనిపిస్తుంది.’ట్రైలర్ కి మరో హైలెట్ అంటే అది కచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి.

ఆర్.ఆర్.ధృవన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mithra mandali
  • #mithra mandali movie
  • #mithra mandali trailer
  • #mithra mandali trailer review
  • #Niharika NM

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

13 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

3 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version