Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohan Babu: ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు!

Mohan Babu: ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు!

  • February 17, 2022 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు!

2000 సంవత్సరం వరకు మంచు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత కాలంలో మోహన్ బాబు నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా మోహన్ బాబు సైతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా రేపు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు గురించి, మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch

మీమ్స్, ట్రోలింగ్ గురించి తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ వ్యంగ్యంగా ఉండే మీమ్స్, ట్రోలింగ్ ను చూసి బాధ పడుతున్నానని మనిషిగా పుట్టినందుకు ఆత్మాభిమానం ఉంటుందని కొన్ని విషయాలలో బాధ పడక తప్పదని మోహన్ బాబు కామెంట్లు చేశారు. ఇద్దరు హీరోలు 100 మందిని అపాయింట్ చేసుకుని మిగతా హీరోలను ట్రోల్ చేయిస్తున్నారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ హీరోలు ఎవరనే విషయం తనకు తెలుసని వినాశకాలే విపరీతబుద్ధి అని మోహన్ బాబు కామెంట్లు చేశారు.

Mohan babu latest still

తాత్కాలికంగా వాళ్లు సంతోషంగా ఉన్నా ఏదో ఒకరోజు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ప్రకృతి చూస్తోందని ఏదో ఒకరోజు వాళ్లు శిక్ష అనుభవిస్తారని వాళ్లకు ఎవరూ సాయపడరని మోహన్ బాబు కామెంట్లు చేశారు. సరదాగా నవ్వుకునే విధంగా ట్రోల్స్, మీమ్స్ ఉండాలే తప్ప ఎదుటి మనిషిని బాధ పెట్టే విధంగా ఉండకూడదని మోహన్ బాబు వెల్లడించారు. మోహన్ బాబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

MohanBabu says a small story about lockdown

అయితే మోహన్ బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేయించిన వాళ్లెవరో తెలియాల్సి ఉంది. సన్నాఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి. ఓటీటీ కోసం తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Babu
  • #manchu mohan babu
  • #Mohan Babu
  • #Son Of India

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

19 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

21 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

23 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version