Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రాలు

ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రాలు

  • July 25, 2017 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రాలు

ముప్పై ఏళ్ళ క్రితం 1987 లో పడమటి సంధ్య రాగం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కథ నిమిత్తం ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అప్పుడు అది విశేషం. ఆ తర్వాత ఇక్కడ జరిగే కథలైనప్పటికీ పాటల కోసం విదేశాలకు వెళ్లడం కామన్ అయిపోయింది. ఆ మార్క్ ని కూడా తెలుగు సినిమాలు దాటిపోయాయి. ఇక్కడ, అక్కడ కలబోసి నేటి రచయితలు కథలు సిద్ధం చేస్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కంటే విదేశాల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య తెరకెక్కిన సినిమాలపై ఫోకస్..

నిన్నుకోరి Ninnu Koriనేచురల్ స్టార్ నాని నటించిన నిన్నుకోరి జులై 7 న రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాక్ లో జరగగా, సెకండాఫ్ మొత్తం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, సాంటా మోనికాలో జరిగింది. అక్కడ అందమైన లొకేషన్లో ప్రేమ కథ గొప్పగా సాగింది.

నాన్నకు ప్రేమతో Nannaku Premathoమాస్ లో విపరీత క్రేజ్ ఉన్న ఎన్టీఆర్.. ఆ ఇమేజ్ మొత్తాన్ని పక్కన పెట్టి చేసిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ మూవీ దాదాపు మొత్తం లండన్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

వన్ (నేనొక్కడినే ) Nenokkadineమహేష్ బాబు చిత్రాలు ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంటాయి. అందులో నేనొక్కడినే మాత్రం మరింత స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాను ఎక్కువగా లండన్, బెల్ఫాస్ట్, బ్యాంకాక్ తదితర దేశాల్లో తెరకెక్కించారు.

ఎలా చెప్పనుEla Cheppanuతరుణ్, శ్రియ జంటగా నటించిన మూవీ ఎలా చెప్పను. 2003 లో వచ్చిన ఈ సినిమా కొంత భాగం హైదరా బాద్ లో, మిగిలిన భాగం జర్మనీ లో చిత్రీకరణ జరుపుకుంది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ అక్కడ ఎక్కువ ప్రదేశాలను తెలుగు ఆడియన్స్ కి చిత్ర బృందం చూపించగలిగింది.

వెన్నెల Vennelaరాజా, పార్వతి మెల్టన్, కిశోర్ తదితరులు నటించిన వెన్నెల అప్పట్లో సంచలనం సృష్టించింది. స్నేహితులు కలిసి నిర్మించిన ఈ మూవీ 90 శాతం అమెరికాలోని మిచిగాన్ లో షూట్ చేశారు. ఈ చిత్రంతో కిషోర్ కాస్త వెన్నెల కిషోర్ గా మారిపోయారు.

ఎవడిగోల వాడిదిYevadi Gola Vadidhiతెలుగు నేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈవీవీ సత్యనారాయణ పూర్తిగా విదేశీ లొకేషన్లో చేసిన చిత్రం ఎవడిగోల వాడిది. హైదరాబాద్ లో మొదలయ్యే కథ కొద్ది నిముషాల్లోనే బ్యాంకాక్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడే చివరి వరకు సాగుతుంది.

దడDhadaనాగ చైతన్య, కాజల్ జంటగా నటించిన దడ స్టోరీ మొత్తం బ్యాంకాక్, థాయిలాండ్ లో సాగుతుంది. అందుకు అనుగుణంగా అక్కడి లొకేషన్స్ తో పాటు, పాటలకు జర్మనీకి వెళ్లారు. దాదాపు మొత్తం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అలరించలేకపోయింది.

బిల్లా Billaప్రభాస్ స్టైల్ గా నటించిన చిత్రం బిల్లా. ఈ మూవీలో కొన్ని సీన్లు మాత్రమే వైజాక్ లో ఉంటాయి. మిగతా మొత్తం మలేషియాలోనే ఉంటాయి. అక్కడి రోడ్లపైన ఛేజింగ్.. ఫైట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఆరెంజ్ Orangeఓ రేంజ్ లో ప్రేమ కథను చూపించిన సినిమా ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మొత్తం ఆస్ట్రేలియాలోనే షూటింగ్ జరుపుకుంది. భారతీయ చిత్రాల్లో అత్యంత ఎక్కువభాగం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకున్న సినిమాగా ఆరెంజ్ రికార్డుకెక్కింది.

మరో చరిత్రmaro-charitra కమల హాసన్ హిట్ మూవీ మరో చరిత్రను వరుణ్ సందేశ్ తో కొత్తగా తీశారు. ఈ సినిమాని అమెరికా, లాస్ వేగాస్, దుబాయ్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ లొకేషన్స్ అందరికీ కనుల విందు చేసినప్పటికీ కథ మనసుకు హత్తుకోలేకపోయింది.

ఇద్దరుఅమ్మాయిలతో Iddarammailathoకొత్త అందాలను అన్వేషించడంలో పూరి జగన్నాథ్ చాలా ముందు ఉంటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “ఇద్దరమ్మాయిలతో” సినిమా బార్సిలోనా, పారిస్, స్పెయిన్ లలో షూటింగ్ జరుపుకుంది. అంతేకాదు న్యూజీలాండ్, బ్యాంకాక్ లలో కొన్ని ఫైట్స్ కూడా చిత్రీకరించారు.

హార్ట్ ఎటాక్ Heart Attackనితిన్, అదా శర్మ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం “హార్ట్ ఎటాక్” ముప్పై నిముషాలు గోవాలో సాగుతోంది. మిగిలిన సినిమా మొత్తం స్పెయిన్, రోమానియా లో జరుగుతుంది. లవ్ స్టోరీకి ఫారెన్ లొకేషన్లు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Billa Movie
  • #Dhada Movie
  • #Ela Cheppanu Movie
  • #Evadi Gola Vaadidhi Movie
  • #Heart attack Movie

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

8 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

11 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

21 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

22 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

11 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

15 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version