కొన్ని సినిమాలు ఒక్కోసారి విడుదలవుతున్నట్లు సినిమాలో నటించినవారికి తప్ప ఎవరికీ తెలియవు, వాటిలో కొన్ని సినిమాలు చూశాక “సినిమా ఏంటి ఇంత బాగుంది, చాలా తక్కువ బడ్జెట్ లో భలే సినిమా తీశాడే” అనే ప్రశంస కేవలం విశ్లేషకుల నుండి మాత్రమే కాక ప్రేక్షకుల నుండి కూడా చాలా తక్కువగా వింటుంటాం. అలా విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలు సైతం దండిగా అందుకొన్న సినిమాలు గత ఏడేళ్లలో తెలుగులో చాలానే వచ్చాయి.. వాటిలో కొన్ని సినిమాలను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం.
ఈ కింద లిస్ట్ లో పేర్కొన్న సినిమాల్లో చాలా సినిమాలు కొందరికి తెలియకపోవచ్చు.. కానీ సదరు సినిమాలు సినిమాళ్ను చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు, ఆ స్థాయిలో అలరిస్తాయి ఆ చిత్రాలు. ఆ సినిమాల లిస్ట్ ఒకసారి మీరు కూడా చూసేయండి..!!
ఐతే
వేదం
అనుకోకుండా ఒక రోజు
అలా మొదలైంది
పిల్ల జమీందార్
గగనం
గోల్కొండ హైస్కూల్
విరోధి
రంగం
అందాల రాక్షసి
కృష్ణం వందే జగద్గురుమ్
సాహసం
ప్రతినిధి
కార్తికేయ
గీతాంజలి
హృదయ కాలేయం
ఎవడే సుబ్రమణ్యం
కుమారి 21F
అవును
అలా ఎలా
పెళ్లిచూపులు
క్షణం
మనమంతా
టెర్రర్