ఆర్.టి.సి క్రాస్ రోడ్స్’ లో రికార్డు కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు…!

  • April 13, 2019 / 06:54 PM IST

ఒక సినిమా హిట్టయితే… అది ఏ రేంజ్ హిట్టయ్యింది అనడానికి… ఆ చిత్రం పలానా ఏరియాలో… ఎన్ని రోజులు ఆడింది. ఎంత కలెక్ట్ చేసింది అనేది ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ ఉంటారు. అలా ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా ఫీలయ్యే ఏరియాల్లో ‘ఆర్.టి.సి క్రాస్ రోడ్స్’ ఒకటి. ఇప్పటి వరకూ ఇక్కడ ఎక్కువ రోజులు ప్రదర్శితమయ్యి ఎక్కువ కలెక్షన్లని రాబట్టిన కొన్ని చిత్రాలని చూద్దాం రండి :

1) నిన్నే పెళ్లాడతా : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 189 రోజులు ప్రదర్శితమయ్యి 1,03,72,483 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) తొలిప్రేమ : ఈ చిత్రం ‘సంధ్య 70 ఎం.ఎం’ థియేటర్లో 218 రోజులు ప్రదర్శితమయ్యి 1.17 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) క్షేమంగా వెళ్ళి లాభంగా రండి : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 183 రోజులు ప్రదర్శితమయ్యి 1.03 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
4) నువ్వేకావాలి : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 266 రోజులు ప్రదర్శితమయ్యి 1,58,41,594 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
5)నరసింహ నాయుడు : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
6)మురారి : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.20 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
7) ఖుషి : ఈ చిత్రం ‘సంధ్య 70 ఎం.ఎం’ థియేటర్లో 160 రోజులు ప్రదర్శితమయ్యి 1.56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
8)నువ్వు నాకు నచ్చావ్ : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.19 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
9)నువ్వు నేను : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
10)మనసంతా నువ్వే : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.02 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
11)ఇంద్ర : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
12)ఒక్కడు : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 177 రోజులు ప్రదర్శితమయ్యి 1.47 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
13)అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.01 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
14)జయం :ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.08 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
15)ఠాగూర్ : ఈ చిత్రం ‘సప్తగిరి 70 ఎం.ఎం’ థియేటర్లో 133 రోజులు ప్రదర్శితమయ్యి 1,00,00,700 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
16)వర్షం : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 139 రోజులు ప్రదర్శితమయ్యి 1.07 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
17)ఆర్య : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.34 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
18)శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 124 రోజులు ప్రదర్శితమయ్యి 1.07 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
19)నువ్వొస్తానంటే నేనొద్దంటానా : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 167 రోజులు ప్రదర్శితమయ్యి 1.05 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
20)అతడు : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 177 రోజులు ప్రదర్శితమయ్యి 1.04 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
21)పోకిరి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 189 రోజులు ప్రదర్శితమయ్యి 1,61,43,091 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
22)బొమ్మరిల్లు : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 184 రోజులు ప్రదర్శితమయ్యి 1.34 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
23)దేశముదురు : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.12 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
24)హ్యాపీ డేస్ : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 117 రోజులు ప్రదర్శితమయ్యి 1.21 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
25)అరుంధతి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 133 రోజులు ప్రదర్శితమయ్యి 1.30 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
26)మగధీర : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.24 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
27)బాహుబలి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 100 రోజులు ప్రదర్శితమయ్యి 1.05 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
28)బాహుబలి 2: ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 63 రోజులు ప్రదర్శితమయ్యి 1,52,204,89 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
29)ఫిదా : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 62 రోజులు ప్రదర్శితమయ్యి 1.29 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
30)రంగస్థలం : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 104 రోజులు ప్రదర్శితమయ్యి 1,68,78,937 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus