Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Mrunal Thakur: ఈ స్థాయి గుర్తింపు రావడానికి సౌత్ సినిమాలే కారణం!

Mrunal Thakur: ఈ స్థాయి గుర్తింపు రావడానికి సౌత్ సినిమాలే కారణం!

  • September 23, 2023 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: ఈ స్థాయి గుర్తింపు రావడానికి సౌత్ సినిమాలే కారణం!

మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు మరాఠీ నటిగా పలు బాలీవుడ్ సినిమాలలోను సీరియల్స్ లోను నటిస్తూ సందడి చేస్తున్నటువంటి ఈమెకు అనంతరం సినిమా అవకాశాలు రావడంతో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమెకు తెలుగులో సీతారామం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందమైన ప్రేమకథా సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి మృణాల్ కి ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక త్వరలోనే ఈమె నాని సరసన నటించిన హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా తర్వాత ఈమె విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన నేను తనకు మరాఠీలో మంచి గుర్తింపు లభిస్తే చాలు అనుకున్నాను కానీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తనకు గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా నాకు ఇంత మంచి గుర్తింపు రావడానికి కారణం సౌత్ సినిమాలేనని (Mrunal Thakur) మృణాల్ వెల్లడించారు. పేపర్ పై ఎంత బలంగా సినిమా కథను రాసుకుంటారో అంతే బలంగా ఆ సినిమాని తెరపైకి తీసుకువస్తారు. సౌత్ సినిమాలలో నటించిన వారికి ఇలాంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీపై మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

22 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

23 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

1 day ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

4 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

5 hours ago
Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version